తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Govt Issues Draft Rules For Vehicle Fitness Certificates, Registration

కొత్త రూల్స్.. మీ వాహనంపై అవి తప్పనిసరి!

04 March 2022, 10:43 IST

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

  • కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేస్తూ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీని నిర్ణీత పద్ధతిలో కనిపించే విధంగా ఉండాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
(1 / 6)
వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేస్తూ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీని నిర్ణీత పద్ధతిలో కనిపించే విధంగా ఉండాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.(PTI)
వేహికల్ ఫిట్‌నెస్ పత్రంపై గడువు తేదీని స్పష్టంగా కనపడేందుకు.. సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్లో ఉండాలని మంత్రిత్వ శాఖ సూచిచింది.
(2 / 6)
వేహికల్ ఫిట్‌నెస్ పత్రంపై గడువు తేదీని స్పష్టంగా కనపడేందుకు.. సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్లో ఉండాలని మంత్రిత్వ శాఖ సూచిచింది.(Ashish Vaishnav/ANI)
ఆటోరిక్షాలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, క్వాడ్రిసైకిళ్ల విండ్‌స్క్రీన్‌ ఎగువ ఎడమవైపున ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ అమర్చాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
(3 / 6)
ఆటోరిక్షాలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, క్వాడ్రిసైకిళ్ల విండ్‌స్క్రీన్‌ ఎగువ ఎడమవైపున ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ అమర్చాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.(HT Photo)
భారీ ప్యాసింజర్ వాహనాలు, మీడియం సైజ్ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలకు విండ్ స్క్రీన్ ఎడమ వైపు ఎగువ అంచున సర్టిఫికేట్‌ ఉండాలని మార్గదర్శకాలను జారీ చేసింది. సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్ ఉండాలని స్పష్టం చేసింది
(4 / 6)
భారీ ప్యాసింజర్ వాహనాలు, మీడియం సైజ్ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలకు విండ్ స్క్రీన్ ఎడమ వైపు ఎగువ అంచున సర్టిఫికేట్‌ ఉండాలని మార్గదర్శకాలను జారీ చేసింది. సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్ ఉండాలని స్పష్టం చేసింది(Twitter)
వాహనాలపై ప్రదర్శించే సర్టిఫికేట్‌‌లో టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్‌తో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారం ఉండాలి
(5 / 6)
వాహనాలపై ప్రదర్శించే సర్టిఫికేట్‌‌లో టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్‌తో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారం ఉండాలి(PTI)
రాబోయే 30 రోజుల్లో ఈ నిబంధనలను అమల్లోకి తీసుకరానుంది
(6 / 6)
రాబోయే 30 రోజుల్లో ఈ నిబంధనలను అమల్లోకి తీసుకరానుంది(HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి