తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Govardhan Puja 2023 : దీపావళి తర్వాత రోజు గోవర్ధన పూజ ఎందుకు చేయాలి?

Govardhan Puja 2023 : దీపావళి తర్వాత రోజు గోవర్ధన పూజ ఎందుకు చేయాలి?

13 November 2023, 14:23 IST

Govardhan Puja Story : దీపావళి మరుసటి రోజున గోవర్ధన పూజ చేస్తారు. ఈ పూజ చేయడం ప్రాముఖ్యతను చూద్దాం.

  • Govardhan Puja Story : దీపావళి మరుసటి రోజున గోవర్ధన పూజ చేస్తారు. ఈ పూజ చేయడం ప్రాముఖ్యతను చూద్దాం.
లక్ష్మీ, కుబేరులను ఇంటికి ఆహ్వానించే రోజు దీపావళి. ఈ పండుగను భారతదేశం అంతటా ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు.
(1 / 7)
లక్ష్మీ, కుబేరులను ఇంటికి ఆహ్వానించే రోజు దీపావళి. ఈ పండుగను భారతదేశం అంతటా ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు.(PTI)
దీపావళి తర్వాత గోవర్ధన్ పూజ ఉంటుంది.  ఈ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది.
(2 / 7)
దీపావళి తర్వాత గోవర్ధన్ పూజ ఉంటుంది.  ఈ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది.(PTI)
హిందూ సంప్రదాయంలో గోవర్ధన్ పూజ చాలా ముఖ్యమైనది. ఈ పూజను ఎందుకు చేసుకుంటారో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
(3 / 7)

ప్రజలు ఈ రోజున ఇంటి ద్వారం బయట ఆవు పేడతో గోవర్ధన పర్వతం చేసి గోవులను పూజిస్తారు. శతాబ్దాలుగా, దీపావళి తర్వాతి రోజు గోవర్ధన పూజను జరుపుకొనే సంప్రదాయం ఉంది. గోవర్ధన పూజ ఎందుకు జరుపుకుంటారు? అనేది చాలా ఆసక్తికరమైన కథ.
(4 / 7)

హిందూ పురాణాల ప్రకారం, ఓసారి కృష్ణుడు తన తల్లి యశోదను ఒక పూజ గురించి అడుగుతాడు. ఆమె ఇంద్రదేవుని పూజించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పింది. దానికి శ్రీకృష్ణుడు తనను ఎందుకు పూజించాలి అని అడిగాడు. ఆవులకు మేత లభించేలా ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడని, అందుకే తనను పూజిస్తారని యశోద సమాధానం చెప్పింది.
(5 / 7)

గోవులు మేస్తాయి.. కాబట్టి ఇంద్రునికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించాలా అని కృష్ణుడు ప్రశ్నించాడు. వర్షం కురిపించే బాధ్యత ఇంద్రుడిదేనని చెప్పాడు. తరువాత ప్రజలు గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. దీంతో ఇంద్రుడు కోపించి భారీ వర్షాలు కురిపించాడు. అయితే ఇంద్రుడి అహంకారాన్ని దెబ్బతీసేందుకు కృష్ణుడు తన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలకు ఆశ్రయం ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పును గ్రహించి వర్షాన్ని ఆపేస్తాడు. అప్పటి నుండి గోవర్ధన పూజ జరుపుకొంటారు.
(6 / 7)

గోవర్ధన పూజ రోజున కృష్ణుడిని ఎవరి ఆరాధిస్తారో వారి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని విశ్వాసం. గోవర్ధనుడిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని నమ్మకం. గోవర్ధన పూజ రోజు ఆవులను కూడా పూజించాలి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి