తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Atms In Hyderabad : మన హైదరాబాద్‌లో మరో గోల్డ్ ఏటీఎం - ఈసారి అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌ వద్ద ఏర్పాటు

Gold ATMs in Hyderabad : మన హైదరాబాద్‌లో మరో గోల్డ్ ఏటీఎం - ఈసారి అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌ వద్ద ఏర్పాటు

30 December 2023, 12:19 IST

Gold ATM at Ameerpet Metro Station: హైదరాబాద్ నగరంలో మరో గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా బేగంపేటలో ఏర్పాటు కాగా… తాజాగా అమీర్ పేట మెట్రో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో కొలువుదీరింది.

  • Gold ATM at Ameerpet Metro Station: హైదరాబాద్ నగరంలో మరో గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా బేగంపేటలో ఏర్పాటు కాగా… తాజాగా అమీర్ పేట మెట్రో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో కొలువుదీరింది.
గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను  ప్రారంభించారు. శుక్రవారం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 
(1 / 5)
గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను  ప్రారంభించారు. శుక్రవారం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. (Twitter)
0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ పేమెంట్‌ ద్వారా బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకునే వీలును కల్పించారు.
(2 / 5)
0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ పేమెంట్‌ ద్వారా బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకునే వీలును కల్పించారు.(Twitter)
నాణేల నాణ్యత, గ్యారెంటీ తెలిపే పత్రాలు కూడా ఈ మిషన్ నుంచి జారీ అవుతాయని నిర్వాహకులు వివరించారు.
(3 / 5)
నాణేల నాణ్యత, గ్యారెంటీ తెలిపే పత్రాలు కూడా ఈ మిషన్ నుంచి జారీ అవుతాయని నిర్వాహకులు వివరించారు.(Twitter)
ఏటీఎంలో నిర్దేశించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న బంగారం, వెండి కాయిన్లు బయటికి వస్తాయి. ఇవి 99.99శాతం క్వాలిటీని కలిగి ఉంటాయి.
(4 / 5)
ఏటీఎంలో నిర్దేశించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న బంగారం, వెండి కాయిన్లు బయటికి వస్తాయి. ఇవి 99.99శాతం క్వాలిటీని కలిగి ఉంటాయి.(Twitter)
దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను గతేడాది డిసెంబర్ లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలోనే బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో  ఈ ఏటీఎం సేవలు కొనసాగుతున్నాయి.
(5 / 5)
దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను గతేడాది డిసెంబర్ లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలోనే బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో  ఈ ఏటీఎం సేవలు కొనసాగుతున్నాయి.(Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి