తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : ఈరోజు బంగారం ధర తగ్గిందా? వెండి రేటు ఎంత? ఇక్కడ చెక్​ చేయండి..

Gold price today : ఈరోజు బంగారం ధర తగ్గిందా? వెండి రేటు ఎంత? ఇక్కడ చెక్​ చేయండి..

10 February 2024, 9:12 IST

Gold price today : తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్​లో పసిడి రేటు ఎంత పలుకుతోంది? విజయవాడలో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకుందాము..

  • Gold price today : తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్​లో పసిడి రేటు ఎంత పలుకుతోంది? విజయవాడలో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకుందాము..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,890గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 63,150గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 76,600గా ఉంది.
(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,890గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 63,150 ఉంది. కేజీ వెండి ధర రూ. 76,600గా ఉంది.
(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,890గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,150గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 7,660గా ఉంది.
(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 57,890- రూ. 63,150గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 7,660గాను.. కేజీ వెండి రేటు రూ. 76,600గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)

తిరుపతి, నెల్లూరు, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి