తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : గుడ్​ న్యూస్​! దిగొస్తున్న పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..

Gold price today : గుడ్​ న్యూస్​! దిగొస్తున్న పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..

07 October 2024, 6:25 IST

Gold price today : అక్టోబర్​ 7, సోమవారం పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​​, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

  • Gold price today : అక్టోబర్​ 7, సోమవారం పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​​, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 71,190గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,660గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,02,900గా ఉంది.
(1 / 5)
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 71,190గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,660గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,02,900గా ఉంది.(REUTERS)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 71,190గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 77,660గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,02,900గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 71,190గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 77,660గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,02,900గా ఉంది.(PTI)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,190గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,660గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 1,029 ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,190గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,660గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 1,029 ఉంది.(REUTERS)
వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 71,190- రూ. 77,660గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 1,029గాను.. కేజీ వెండి రేటు రూ. 1,02,900గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)
వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 71,190- రూ. 77,660గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 1,029గాను.. కేజీ వెండి రేటు రూ. 1,02,900గాను కొనసాగుతున్నాయి.(PTI)
కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.
(5 / 5)
కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

    ఆర్టికల్ షేర్ చేయండి