తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : డిసెంబర్​ 20 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : డిసెంబర్​ 20 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

20 December 2024, 9:45 IST

డిసెంబర్​ 20, శుక్రవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

  • డిసెంబర్​ 20, శుక్రవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 71,369గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,859గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,03,200గా ఉంది.
(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 71,375గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 77,865గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,04,000గా ఉంది.
(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,377గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,867గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,160 ఉంది.
(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 71,369- రూ. 77,859గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,320గాను.. కేజీ వెండి రేటు రూ. 1,03,200గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి