తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : హైదరాబాద్​, విజయవాడలో నేటి పసిడి ధర ఎంతంటే..

Gold price today : హైదరాబాద్​, విజయవాడలో నేటి పసిడి ధర ఎంతంటే..

08 August 2023, 9:18 IST

బంగారం కొనాలని చూస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలతో పాటు వెండి రేట్లను ఇక్కడ తెలుసుకోండి..

  • బంగారం కొనాలని చూస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలతో పాటు వెండి రేట్లను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 55,150గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 60,160గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 78,300గా ఉంది.
(1 / 5)
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 55,150గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 60,160గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 78,300గా ఉంది.
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 55,150గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 60,160గా ఉంది. కేజీ వెండి ధర రూ. 78,300గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 55,150గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 60,160గా ఉంది. కేజీ వెండి ధర రూ. 78,300గా ఉంది.
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,160గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 7,830గా ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,160గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 7,830గా ఉంది.(Sandeep Mahankal)
వరంగల్​లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 55,150- రూ. 60,160గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 7,830గాను.. కేజీ వెండి రేటు రూ. 78,300గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)
వరంగల్​లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 55,150- రూ. 60,160గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 7,830గాను.. కేజీ వెండి రేటు రూ. 78,300గాను కొనసాగుతున్నాయి.
నెల్లూర్, తిరుపతి, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
(5 / 5)
నెల్లూర్, తిరుపతి, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి