తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : జూన్​ 29 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : జూన్​ 29 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

29 June 2024, 9:38 IST

జూన్​ 29న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వరంగల్, వైజాగ్​​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు శనివారం ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి..

  • జూన్​ 29న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వరంగల్, వైజాగ్​​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు శనివారం ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,250గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,280గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 94,400గా ఉంది.
(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,250గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,280గా ఉంది. కేజీ వెండి ధర రూ. 94,400గా ఉంది.
(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,280గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 9,440 ఉంది.
(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 66,250- రూ. 72,280గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,440గాను.. కేజీ వెండి రేటు రూ. 94,400గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)

కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి