తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : మరింత తగ్గిన పసిడి, వెండి ధరలు.. కొనుగోళ్లకు ఇదే రైట్​ టైమ్​!

Gold price today : మరింత తగ్గిన పసిడి, వెండి ధరలు.. కొనుగోళ్లకు ఇదే రైట్​ టైమ్​!

25 November 2024, 9:45 IST

నవంబర్​ 25, సోమవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

  • నవంబర్​ 25, సోమవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,990గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 79,630గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,00,900గా ఉంది.
(1 / 5)
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,990గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 79,630గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,00,900గా ఉంది.
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,990గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 79,630గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,00,900గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,990గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 79,630గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,00,900గా ఉంది.(REUTERS)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,630గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,090 ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,630గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,090 ఉంది.(REUTERS)
వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 72,990- రూ. 79,630గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,090గాను.. కేజీ వెండి రేటు రూ. 1,00,900గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)
వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 72,990- రూ. 79,630గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,090గాను.. కేజీ వెండి రేటు రూ. 1,00,900గాను కొనసాగుతున్నాయి.(Hindustan Times)
ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.
(5 / 5)
ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.(Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి