తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : ఏప్రిల్​ 23 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : ఏప్రిల్​ 23 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

23 April 2024, 9:30 IST

Gold price today : ఏప్రిల్​ 22న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ చూడండి..

  • Gold price today : ఏప్రిల్​ 22న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ చూడండి..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,540గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,680గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 88,900గా ఉంది.
(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,540గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,680గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,900గా ఉంది.
(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,540ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,680గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,890గా ఉంది.
(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 67,540- రూ. 73,680గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,890గాను.. కేజీ వెండి రేటు రూ. 88,900గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)

తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, కడప, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి