తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : గుడ్​ న్యూస్​! మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Gold price today : గుడ్​ న్యూస్​! మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

21 December 2024, 9:45 IST

Gold price today : డిసెంబర్​ 21, శనివారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

  • Gold price today : డిసెంబర్​ 21, శనివారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 70,719గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,149గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,02,200గా ఉంది.
(1 / 5)
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 70,719గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,149గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,02,200గా ఉంది.
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 70,725గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 77,155గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,03,000గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 70,725గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 77,155గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,03,000గా ఉంది.(AFP)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,727గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,157గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,060 ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,727గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,157గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,060 ఉంది.(Hindustan Times)
వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 70,719- రూ. 77,149గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,220గాను.. కేజీ వెండి రేటు రూ. 1,02,200గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)
వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 70,719- రూ. 77,149గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,220గాను.. కేజీ వెండి రేటు రూ. 1,02,200గాను కొనసాగుతున్నాయి.
ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.
(5 / 5)
ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

    ఆర్టికల్ షేర్ చేయండి