HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gold Price Today : గుడ్​ న్యూస్​.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా!

Gold price today : గుడ్​ న్యూస్​.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా!

10 November 2023, 9:45 IST

Gold price today : దీపావళికి ముందు గోల్డ్​ కొనాలని చూస్తున్నారా? అయితే.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. పసిడి ధరలు శుక్రవారం తగ్గాయి.

  • Gold price today : దీపావళికి ముందు గోల్డ్​ కొనాలని చూస్తున్నారా? అయితే.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. పసిడి ధరలు శుక్రవారం తగ్గాయి.
హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 55,690గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 60,750గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 76,200గా ఉంది.
(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 55,690గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 60,750గా ఉంది. కేజీ వెండి ధర రూ. 76,200గా ఉంది.
(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,690గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,750గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 7,620గా ఉంది.
(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 55,690- రూ. 60,750గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 7,620గాను.. కేజీ వెండి రేటు రూ. 76,200గాను కొనసాగుతున్నాయి.
(4 / 5)

నెల్లూర్, తిరుపతి, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి