Rose water: ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలను రోజ్ వాటర్‌తో ఇలా పొగొట్టుకోండి
13 September 2024, 9:34 IST
Rose water: స్కిన్ కేర్ గురించి మహిళలు ఎక్కువగా ఆందోళన చెందుతారు. చర్మాన్ని సంరక్షించడంలో రోజ్ వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని టోనర్లు, మాయిశ్చరైజర్లతో కలిపి ఫేస్ మాస్ లా వేసుకోవచ్చు.