తెలుగు న్యూస్  /  ఫోటో  /  Joint Pain Relief Oil । రోజూ ఈ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు మాయం!

Joint Pain Relief Oil । రోజూ ఈ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు మాయం!

11 January 2023, 18:59 IST

Joint Pain Relief Oil : వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. కానీ మారిన జీవనశైలి వల్ల ఇప్పుడు యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు ఇంటి దగ్గరే పరిష్కారం ఉంది, అది ఇక్కడ తెలుసుకోండి.

  • Joint Pain Relief Oil : వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. కానీ మారిన జీవనశైలి వల్ల ఇప్పుడు యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు ఇంటి దగ్గరే పరిష్కారం ఉంది, అది ఇక్కడ తెలుసుకోండి.
చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. లేచినా కూర్చోలేని పరిస్థితి ఉంటుంది, కీళ్ల కండరాల సంకోచ వ్యాకోచాల కారణంగా ఇది తలెత్తవచ్చు.   
(1 / 7)
చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. లేచినా కూర్చోలేని పరిస్థితి ఉంటుంది, కీళ్ల కండరాల సంకోచ వ్యాకోచాల కారణంగా ఇది తలెత్తవచ్చు.   
ఒక్కోసారి కీళ్ల నొప్పులకు ఎలాంటి ఖరీదైన క్రీమ్ రాసినా పనిచేయదు, కానీ ఇంట్లోనే తయారు చేసుకునే నూనె నిజంగా కీళ్ల నొప్పుల సమస్యకు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది
(2 / 7)
ఒక్కోసారి కీళ్ల నొప్పులకు ఎలాంటి ఖరీదైన క్రీమ్ రాసినా పనిచేయదు, కానీ ఇంట్లోనే తయారు చేసుకునే నూనె నిజంగా కీళ్ల నొప్పుల సమస్యకు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది
 కీళ్ల నొప్పులకు నూనెను తయారు చేయడానికి వెల్లుల్లి అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. వెల్లుల్లిలో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటికి కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి దీనికి ఉంది.
(3 / 7)
 కీళ్ల నొప్పులకు నూనెను తయారు చేయడానికి వెల్లుల్లి అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. వెల్లుల్లిలో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటికి కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి దీనికి ఉంది.( PC: pixaby,‍ freepik, unsplash)
 మోకాళ్లలో వాపు వల్ల కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. అటువంటి పరిస్థితుల్లో కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరివేపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్, ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి
(4 / 7)
 మోకాళ్లలో వాపు వల్ల కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. అటువంటి పరిస్థితుల్లో కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరివేపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్, ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి( PC: pixaby,‍ freepik, unsplash)
తయారు చేసే నూనెలో మస్టర్డ్ ఆయిల్ 30 మి.లీ కలపాలి.  ఇందులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆవాల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. 
(5 / 7)
తయారు చేసే నూనెలో మస్టర్డ్ ఆయిల్ 30 మి.లీ కలపాలి.  ఇందులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆవాల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ( PC: pixaby,‍ freepik, unsplash)
నూనె తయారుచేసే విధానం: ఆవాలనూనె, వెల్లుల్లిపాయలు, కరివేపాకులను ఒక పాత్రలో వేసి తక్కువ మంటపై మరిగించాలి. నూనె రంగు మారినప్పుడు స్టౌ ఆఫ్ చేయండి. చల్లారాక సీసాలో భద్రపరుచుకోవాలి. మీకు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించండి. నొప్పి ఉన్న చోట ఈ నూనెను రాస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా రోజూ చేస్తే కొద్దిరోజుల్లోనే నొప్పి మాయమవుతుంది. ఈ నూనెతో మొత్తం శరీరం మసాజ్ కూడా చేయవచ్చు
(6 / 7)
నూనె తయారుచేసే విధానం: ఆవాలనూనె, వెల్లుల్లిపాయలు, కరివేపాకులను ఒక పాత్రలో వేసి తక్కువ మంటపై మరిగించాలి. నూనె రంగు మారినప్పుడు స్టౌ ఆఫ్ చేయండి. చల్లారాక సీసాలో భద్రపరుచుకోవాలి. మీకు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించండి. నొప్పి ఉన్న చోట ఈ నూనెను రాస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా రోజూ చేస్తే కొద్దిరోజుల్లోనే నొప్పి మాయమవుతుంది. ఈ నూనెతో మొత్తం శరీరం మసాజ్ కూడా చేయవచ్చు( PC: pixaby,‍ freepik, unsplash)
నూనెతో మసాజ్ చేయడమే కాకుండా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సిఫార్సు చేయడమైనది.  అయితే చాలా అలసిపోయే వ్యాయామాలు చేయవద్దు.
(7 / 7)
నూనెతో మసాజ్ చేయడమే కాకుండా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సిఫార్సు చేయడమైనది.  అయితే చాలా అలసిపోయే వ్యాయామాలు చేయవద్దు.( PC: pixaby,‍ freepik, unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి