తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pedicure Hometips: ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పెడిక్యూర్ చేసుకోండి, పాాదాలు మెరిసిపోతాయి

Pedicure Hometips: ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పెడిక్యూర్ చేసుకోండి, పాాదాలు మెరిసిపోతాయి

09 October 2024, 8:00 IST

Pedicure Hometips: చాలా మంది మహిళలు తరచూ పాదాలను కాపాడుకోవడం కోసం పెడిక్యూర్ చేయించుకుంటారు. పాదాల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి పాదాలను క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు కూడా కాదు.

  • Pedicure Hometips: చాలా మంది మహిళలు తరచూ పాదాలను కాపాడుకోవడం కోసం పెడిక్యూర్ చేయించుకుంటారు. పాదాల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి పాదాలను క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు కూడా కాదు.
మహిళలు  పాదాలకు తరచూ పెడిక్యూర్ చేయించుకుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్ని పని. ఇంటి చిట్కాలతోనే పాదాలను మెరిపించుకోవచ్చు.
(1 / 8)
మహిళలు  పాదాలకు తరచూ పెడిక్యూర్ చేయించుకుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్ని పని. ఇంటి చిట్కాలతోనే పాదాలను మెరిపించుకోవచ్చు.(freepik)
ఓట్ మీల్, మజ్జిగ: ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ నేచురల్ పేస్ట్ ను టాన్ అయిన ప్రాంతాలపై అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. చల్లటి నీటితో కడిగేసుకుంటే మెరిసే పాదాలు లభిస్తాయి.
(2 / 8)
ఓట్ మీల్, మజ్జిగ: ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ నేచురల్ పేస్ట్ ను టాన్ అయిన ప్రాంతాలపై అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. చల్లటి నీటితో కడిగేసుకుంటే మెరిసే పాదాలు లభిస్తాయి.(freepik)
పెరుగు, పసుపు: ఒక టేబుల్ స్పూన్ పెరుగు,  కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ పాదాలకు అప్లై చేయండి. సుమారు 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మపు చికాకును నివారిస్తుంది. పసుపు హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
(3 / 8)
పెరుగు, పసుపు: ఒక టేబుల్ స్పూన్ పెరుగు,  కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ పాదాలకు అప్లై చేయండి. సుమారు 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మపు చికాకును నివారిస్తుంది. పసుపు హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.(freepik)
అలోవెరా జెల్: తాజా కలబంద జెల్ ను రాత్రి పడుకునే ముందు నేరుగా పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే పాదాలను శుభ్రం చేసుకోవాలి. కలబంద పిగ్మెంటేషన్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.
(4 / 8)
అలోవెరా జెల్: తాజా కలబంద జెల్ ను రాత్రి పడుకునే ముందు నేరుగా పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే పాదాలను శుభ్రం చేసుకోవాలి. కలబంద పిగ్మెంటేషన్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.(freepik)
బంగాళాదుంప: బంగాళాదుంపను మెత్తగా రుబ్బి దాని రసాన్ని పిండండి. బంగాళాదుంప రసాన్ని టాన్ అయిన ప్రాంతాల్లో అప్లై చేసి 20 నుండి 30 నిమిషాలు అలాగే వదిలేయండి. బంగాళాదుంప జ్యూస్ లో ఉండే ఎంజైమ్స్ చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి.
(5 / 8)
బంగాళాదుంప: బంగాళాదుంపను మెత్తగా రుబ్బి దాని రసాన్ని పిండండి. బంగాళాదుంప రసాన్ని టాన్ అయిన ప్రాంతాల్లో అప్లై చేసి 20 నుండి 30 నిమిషాలు అలాగే వదిలేయండి. బంగాళాదుంప జ్యూస్ లో ఉండే ఎంజైమ్స్ చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి.(freepik)
టమోటో: టమోటా గుజ్జును పాదాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. టమోటాల్లో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది టాన్ కలర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
(6 / 8)
టమోటో: టమోటా గుజ్జును పాదాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. టమోటాల్లో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది టాన్ కలర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.(freepik)
శెనగపిండి, పసుపు: శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు కలపాలి. ఈ పేస్ట్ ను చిక్కగా చేసి పాదాలకు అప్లై చేసి ఆరిపోయే వరకు వదిలేయాలి. ఆ తర్వాత సున్నితంగా రుద్ది నీటితో కడిగేయాలి.
(7 / 8)
శెనగపిండి, పసుపు: శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు కలపాలి. ఈ పేస్ట్ ను చిక్కగా చేసి పాదాలకు అప్లై చేసి ఆరిపోయే వరకు వదిలేయాలి. ఆ తర్వాత సున్నితంగా రుద్ది నీటితో కడిగేయాలి.(freepik)
కీరదోసకాయ: కీరదోసకాయను గ్రైండ్ చేసి దాని రసాన్ని పాదాలకు  అప్లై చేయాలి. కీరదోసకాయ జ్యూస్ ను పాదాలకు అప్లై చేసి 20 నిముషాలు అలాగే వదిలేయండి. తర్వాత బాగా కడిగేసుకోవాలి. కీరదోసకాయ చర్మాన్ని చల్లబరిచి టాన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
(8 / 8)
కీరదోసకాయ: కీరదోసకాయను గ్రైండ్ చేసి దాని రసాన్ని పాదాలకు  అప్లై చేయాలి. కీరదోసకాయ జ్యూస్ ను పాదాలకు అప్లై చేసి 20 నిముషాలు అలాగే వదిలేయండి. తర్వాత బాగా కడిగేసుకోవాలి. కీరదోసకాయ చర్మాన్ని చల్లబరిచి టాన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.(freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి