Tirumala Brahmotsavam 2023 : గరుడ వాహనంపై తిరుమల శ్రీవారు.. భక్తజనసంద్రమైన తిరుమాడ వీధులు
22 September 2023, 19:34 IST
Srivari Garuda Vahana Seva 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు. తిరుమాఢ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసోయాయి.
- Srivari Garuda Vahana Seva 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు. తిరుమాఢ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసోయాయి.