ఊరూ వాడా వినాయక నామస్మరణ- ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట
07 September 2024, 13:20 IST
దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు, గణేశ్ మండపాలు కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన ఫొటోలను ఇక్కడ చూడండి..
- దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు, గణేశ్ మండపాలు కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన ఫొటోలను ఇక్కడ చూడండి..