Medicinal Flowers। పువ్వుల్లో దాగి ఉన్న ఈ ఔషధ గుణాలు తెలిస్తే.. అతిశయమే అనుకోరా!
05 September 2022, 13:08 IST
రంగురంగుల పుష్పాలు పరిసరాలకు ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తాయి, సువాసనను వెదజల్లుతాయి, ఆడవారి జడకొప్పుకు అందన్నిస్తాయి, పూజకు ఉపయోగపడతాయి. అంతేనా? ఈ పువ్వుల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయని మీకు తెలుసా?
- రంగురంగుల పుష్పాలు పరిసరాలకు ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తాయి, సువాసనను వెదజల్లుతాయి, ఆడవారి జడకొప్పుకు అందన్నిస్తాయి, పూజకు ఉపయోగపడతాయి. అంతేనా? ఈ పువ్వుల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయని మీకు తెలుసా?