తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Laptop Deals: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఆమెజాన్ లో ఈ ఆఫర్స్ చూడండి..

Best Laptop deals: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఆమెజాన్ లో ఈ ఆఫర్స్ చూడండి..

26 September 2023, 17:18 IST

Best Laptop deals: ల్యాప్ టాప్ ఇప్పుడు నిత్యావసరం. స్కూల్ స్టూడెంట్ నుంచి ఇంట్లో ఉండే సీనియర్ సిటిజన్స్ వరకు ల్యాప్ టాప్ ను వినియోగిస్తున్నారు. ఆమెజాన్ ఈ కామర్స్ సైట్ లో పలు ల్యాప్ టాప్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి.. చూడండి..

Best Laptop deals: ల్యాప్ టాప్ ఇప్పుడు నిత్యావసరం. స్కూల్ స్టూడెంట్ నుంచి ఇంట్లో ఉండే సీనియర్ సిటిజన్స్ వరకు ల్యాప్ టాప్ ను వినియోగిస్తున్నారు. ఆమెజాన్ ఈ కామర్స్ సైట్ లో పలు ల్యాప్ టాప్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి.. చూడండి..
Dell Inspiron 15-inch Laptop: డెల్ ఇన్పిరాన్ 15 ఇంచ్ ల్యాప్ టాప్ పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో 54% భారీ డిస్కౌంట్ లో లభిస్తుంది. ఈ ఫుల్ హెచ్ డీ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 85000 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 39,400 లకే లభిస్తుంది. ఇందులో ఇంటెల్ ఐ3 1115జీ4 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ ఉన్నాయి. 
(1 / 5)
Dell Inspiron 15-inch Laptop: డెల్ ఇన్పిరాన్ 15 ఇంచ్ ల్యాప్ టాప్ పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో 54% భారీ డిస్కౌంట్ లో లభిస్తుంది. ఈ ఫుల్ హెచ్ డీ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 85000 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 39,400 లకే లభిస్తుంది. ఇందులో ఇంటెల్ ఐ3 1115జీ4 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ ఉన్నాయి. (Amazon)
Apple 2023 MacBook Air:  15 ఇంచ్ ల యాపిల్ మాక్ బుక్ ఎయిర్ పై ఆమెజాన్ 6% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో దీని ధర రూ. 134900 నుంచి రూ. 126990 కి తగ్గుతుంది. ఈ ల్యాప్ టాప్ లో ఎం2 చిప్ సెట్ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ దాదాపు 18 గంటలు.
(2 / 5)
Apple 2023 MacBook Air:  15 ఇంచ్ ల యాపిల్ మాక్ బుక్ ఎయిర్ పై ఆమెజాన్ 6% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో దీని ధర రూ. 134900 నుంచి రూ. 126990 కి తగ్గుతుంది. ఈ ల్యాప్ టాప్ లో ఎం2 చిప్ సెట్ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ దాదాపు 18 గంటలు.(Amazon)
Dell Inspiron 3520 Laptop: డెల్ ఇన్పిరాన్ 3520 ల్యాప్ టాప్ పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో 32% డిస్కౌంట్ లో లభిస్తుంది. ఈ ఫుల్ హెచ్ డీ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 85000 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 57500 లకే లభిస్తుంది. ఇందులో 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ను కేవలం గంటలో జీరో నుంచి 80% చార్జ్ చేయవచ్చు. 
(3 / 5)
Dell Inspiron 3520 Laptop: డెల్ ఇన్పిరాన్ 3520 ల్యాప్ టాప్ పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో 32% డిస్కౌంట్ లో లభిస్తుంది. ఈ ఫుల్ హెచ్ డీ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 85000 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 57500 లకే లభిస్తుంది. ఇందులో 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ను కేవలం గంటలో జీరో నుంచి 80% చార్జ్ చేయవచ్చు. (Amazon)
Microsoft Surface Laptop 4: మైక్రోసాఫ్ట్ సర్పేస్ ల్యాప్ టాప్ 4 పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో 37% డిస్కౌంట్ లో లభిస్తుంది. ఈ ఫుల్ హెచ్ డీ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 134990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 84990 లకే లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ కు 1 సంవత్సరం లిమిటెడ్ హార్డ్ వేర్ గ్యారంటీ ఉంది. ఇందులో ఏఎండీ రైజెన్ టీఎం 7 4980యూ ప్రాసెసర్ ఉంటుంది.
(4 / 5)
Microsoft Surface Laptop 4: మైక్రోసాఫ్ట్ సర్పేస్ ల్యాప్ టాప్ 4 పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో 37% డిస్కౌంట్ లో లభిస్తుంది. ఈ ఫుల్ హెచ్ డీ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 134990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 84990 లకే లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ కు 1 సంవత్సరం లిమిటెడ్ హార్డ్ వేర్ గ్యారంటీ ఉంది. ఇందులో ఏఎండీ రైజెన్ టీఎం 7 4980యూ ప్రాసెసర్ ఉంటుంది.(Amazon)
Microsoft New Surface Laptop5:  మైక్రోసాఫ్ట్ సర్పేస్ ల్యాప్ టాప్ 5 పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో  డిస్కౌంట్ అనంతరం రూ. 188999 లకే లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ కు 1 సంవత్సరం లిమిటెడ్ హార్డ్ వేర్ గ్యారంటీ ఉంది. ఇందులో 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్ ఉంటుంది.
(5 / 5)
Microsoft New Surface Laptop5:  మైక్రోసాఫ్ట్ సర్పేస్ ల్యాప్ టాప్ 5 పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ ఆమెజాన్ లో  డిస్కౌంట్ అనంతరం రూ. 188999 లకే లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ కు 1 సంవత్సరం లిమిటెడ్ హార్డ్ వేర్ గ్యారంటీ ఉంది. ఇందులో 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్ ఉంటుంది.(Amazon)

    ఆర్టికల్ షేర్ చేయండి