తెలుగు న్యూస్  /  ఫోటో  /  Friendship Day 2022 : మీ ఫ్రెండ్ షిప్​డేని ఇలా సెలబ్రేట్ చేసుకోండి..

Friendship Day 2022 : మీ ఫ్రెండ్ షిప్​డేని ఇలా సెలబ్రేట్ చేసుకోండి..

06 August 2022, 14:34 IST

ఈ సంవత్సరం ఆగస్టు 7న ఫ్రెండ్‌షిప్ డే అంటే రేపే. కాబట్టి స్నేహితుల దినోత్సవాన్ని మరపురానిదిగా చేయడానికి ప్రత్యేకమైన రీతిలో జరుపుకోండి. మీకు ఏమి చేయాలో అర్థం కావట్లేదా అయితే వీటిని ఫాలో అయిపోండి.. ఫ్రెండ్స్​తో ఎంజాయ్ చేసేయండి.

  • ఈ సంవత్సరం ఆగస్టు 7న ఫ్రెండ్‌షిప్ డే అంటే రేపే. కాబట్టి స్నేహితుల దినోత్సవాన్ని మరపురానిదిగా చేయడానికి ప్రత్యేకమైన రీతిలో జరుపుకోండి. మీకు ఏమి చేయాలో అర్థం కావట్లేదా అయితే వీటిని ఫాలో అయిపోండి.. ఫ్రెండ్స్​తో ఎంజాయ్ చేసేయండి.
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన మీరు మీ ఫ్రెండ్​షిప్​డేని మరచిపోకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 7)
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన మీరు మీ ఫ్రెండ్​షిప్​డేని మరచిపోకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.(Unsplash)
ఫోటోలతో కూడిన అన్ని జ్ఞాపకాలను స్క్రాప్‌బుక్‌గా తయారు చేయండి. మొదటి పేజీలో మీ స్నేహితుడి గురించి మీ భావాలను వ్యక్తపరిచే నోట్ రాయండి. అనంతరం కొన్ని ఫోటోలతో ప్రత్యేక సందేశాలు, జోకులు వ్రాస్తారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ ఫోటో పుస్తకాన్ని మీ బెస్ట్ ఫ్రెండ్‌కి బహుమతిగా ఇవ్వండి.
(2 / 7)
ఫోటోలతో కూడిన అన్ని జ్ఞాపకాలను స్క్రాప్‌బుక్‌గా తయారు చేయండి. మొదటి పేజీలో మీ స్నేహితుడి గురించి మీ భావాలను వ్యక్తపరిచే నోట్ రాయండి. అనంతరం కొన్ని ఫోటోలతో ప్రత్యేక సందేశాలు, జోకులు వ్రాస్తారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ ఫోటో పుస్తకాన్ని మీ బెస్ట్ ఫ్రెండ్‌కి బహుమతిగా ఇవ్వండి.(Unsplash)
స్నేహితులతో కలిసి ఆటలు ఆడటం ఒక విభిన్నమైన వినోదం. స్నేహితులందరూ కలిసినప్పుడల్లా.. వారు ఖచ్చితంగా ఏవో కొన్ని ఆటలు ఆడటానికి ఇష్టపడతారు. ఈ ఫ్రెండ్​షిప్​ డేకి కూడా మీరందరూ కలిసి ఆన్‌లైన్ గేమ్‌లను కూడా ఆడవచ్చు.
(3 / 7)
స్నేహితులతో కలిసి ఆటలు ఆడటం ఒక విభిన్నమైన వినోదం. స్నేహితులందరూ కలిసినప్పుడల్లా.. వారు ఖచ్చితంగా ఏవో కొన్ని ఆటలు ఆడటానికి ఇష్టపడతారు. ఈ ఫ్రెండ్​షిప్​ డేకి కూడా మీరందరూ కలిసి ఆన్‌లైన్ గేమ్‌లను కూడా ఆడవచ్చు.(Unsplash)
మీరు ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటే.. మీ స్నేహితులతో ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే.. రేపు మాత్రం వారికి సమయాన్ని వెచ్చించండి. అందరికీ ఫోన్ చేసి.. వారు మీకు ఎంత ప్రత్యేకంమో చెప్పండి.
(4 / 7)
మీరు ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటే.. మీ స్నేహితులతో ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే.. రేపు మాత్రం వారికి సమయాన్ని వెచ్చించండి. అందరికీ ఫోన్ చేసి.. వారు మీకు ఎంత ప్రత్యేకంమో చెప్పండి.(Unsplash)
చేతితో తయారు చేసిన బహుమతులు ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటాయి. మీరిద్దరూ స్నేహితులుగా మారిన తర్వాత చేసిన ప్రయాణాన్ని ఆ కార్డులో రాసి.. వారికి ఇవ్వండి. అవి మీ ఫ్రెండ్ ముఖంలో చిరునవ్వును నింపుతుంది.
(5 / 7)
చేతితో తయారు చేసిన బహుమతులు ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటాయి. మీరిద్దరూ స్నేహితులుగా మారిన తర్వాత చేసిన ప్రయాణాన్ని ఆ కార్డులో రాసి.. వారికి ఇవ్వండి. అవి మీ ఫ్రెండ్ ముఖంలో చిరునవ్వును నింపుతుంది.(Unsplash)
మీరు ఫ్రెండ్‌షిప్ డే రోజున ఖాళీగా ఉన్నట్లయితే.. మీరు స్నేహితులతో కలిసి.. మీకు దగ్గర్లోని ప్లేస్​లకు వెళ్లవచ్చు. మంచి ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు.
(6 / 7)
మీరు ఫ్రెండ్‌షిప్ డే రోజున ఖాళీగా ఉన్నట్లయితే.. మీరు స్నేహితులతో కలిసి.. మీకు దగ్గర్లోని ప్లేస్​లకు వెళ్లవచ్చు. మంచి ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు.(Unsplash)
ఫ్రెండ్‌షిప్ డే రోజున మీరు స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. థియేటర్లు రద్దీగా ఉంటే.. అందరూ ఇంట్లో కుర్చొని టీవీ లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లో సినిమాలు చూడవచ్చు. మంచిగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని ఇండోర్ గేమ్స్​తో మీ డేని ప్రత్యేకంగా మార్చవచ్చు.
(7 / 7)
ఫ్రెండ్‌షిప్ డే రోజున మీరు స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. థియేటర్లు రద్దీగా ఉంటే.. అందరూ ఇంట్లో కుర్చొని టీవీ లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లో సినిమాలు చూడవచ్చు. మంచిగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని ఇండోర్ గేమ్స్​తో మీ డేని ప్రత్యేకంగా మార్చవచ్చు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి