తెలుగు న్యూస్  /  ఫోటో  /  ‘మంచు కురిసే వేళలో’- జమ్ముకశ్మీర్​లో ప్రకృతి అందాలు..!

‘మంచు కురిసే వేళలో’- జమ్ముకశ్మీర్​లో ప్రకృతి అందాలు..!

17 December 2023, 15:30 IST

శీతాకాలంలో జమ్ముకశ్మీర్​ అందాలపై మంచి కవితలే రాయొచ్చు. ఇక ఇప్పుడు.. ఆదివారం కురిసిన మంచుతో కశ్మీర్​లోని గుల్మార్గ్​ ప్రాంతం అందాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..

  • శీతాకాలంలో జమ్ముకశ్మీర్​ అందాలపై మంచి కవితలే రాయొచ్చు. ఇక ఇప్పుడు.. ఆదివారం కురిసిన మంచుతో కశ్మీర్​లోని గుల్మార్గ్​ ప్రాంతం అందాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..
జమ్ముకశ్మీర్​లోని గుల్మార్గ్​లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తోంది. ఫలితంగా అక్కడి ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీలకు పడిపోతున్నాయి.
(1 / 6)
జమ్ముకశ్మీర్​లోని గుల్మార్గ్​లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తోంది. ఫలితంగా అక్కడి ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీలకు పడిపోతున్నాయి.(ANI)
గుల్మార్గ్​లో ఆరు ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. పక్కనే ఉన్న సోన్మార్గ్​లో కూడా ఇదే పరిస్థితి. శీతాకాలంలో ఇక్కడ ఇది సాధారణమైన విషయం.
(2 / 6)
గుల్మార్గ్​లో ఆరు ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. పక్కనే ఉన్న సోన్మార్గ్​లో కూడా ఇదే పరిస్థితి. శీతాకాలంలో ఇక్కడ ఇది సాధారణమైన విషయం.(ANI)
గుల్మార్గ్​తో పాటు కర్నా, మాచిల్​, గురేజ్​, కుప్వారాలోని అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయని వాతావరణశాఖ చెబుతోంది.
(3 / 6)
గుల్మార్గ్​తో పాటు కర్నా, మాచిల్​, గురేజ్​, కుప్వారాలోని అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయని వాతావరణశాఖ చెబుతోంది.(ANI)
శీతాకాలంలో జమ్ముకశ్మీర్​ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు తరలివెళుతున్నారు. పర్యాటకులతో.. జమ్ముకశ్మీర్​లోని అనేక ప్రాంతాలు కిటకిటలాడిపోతున్నాయి.
(4 / 6)
శీతాకాలంలో జమ్ముకశ్మీర్​ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు తరలివెళుతున్నారు. పర్యాటకులతో.. జమ్ముకశ్మీర్​లోని అనేక ప్రాంతాలు కిటకిటలాడిపోతున్నాయి.(ANI)
జమ్ముకశ్మీర్​ గుల్మార్గ్​కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రజలు మంచులో ఎంజాయ్​ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి సరదాగా గడపుతున్నారు.
(5 / 6)
జమ్ముకశ్మీర్​ గుల్మార్గ్​కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రజలు మంచులో ఎంజాయ్​ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి సరదాగా గడపుతున్నారు.(ANI)
కాగా.. మంచు కారణంగా ఇక్కట్లు తప్పడం లేదు. మంచు పేరుకుపోవడంతో పలు కీలక మార్గాలను అధికారులు మూసివేయాల్సి వచ్చింది.
(6 / 6)
కాగా.. మంచు కారణంగా ఇక్కట్లు తప్పడం లేదు. మంచు పేరుకుపోవడంతో పలు కీలక మార్గాలను అధికారులు మూసివేయాల్సి వచ్చింది.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి