తెలుగు న్యూస్  /  ఫోటో  /  France: ఫ్రాన్స్ లో రిటైర్మెంట్ ఏజ్ పెంపు; భారీగా నిరసనలు

France: ఫ్రాన్స్ లో రిటైర్మెంట్ ఏజ్ పెంపు; భారీగా నిరసనలు

08 January 2024, 19:25 IST

రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పారిస్ లోని డీ ల రిపబ్లికా వద్ద ఆందోళనకారుల నిరసన. సుమారు 234 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(1 / 8)
పారిస్ లోని డీ ల రిపబ్లికా వద్ద ఆందోళనకారుల నిరసన. సుమారు 234 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(Gonzalo Fuentes / REUTERS)
పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆయిల్ రిఫైనరీ కార్మికుల నిరసనలు. వీరి స్ట్రైక్ తో దేశవ్యాప్తంగా చమురు రవాణా పాక్షికంగా నిలిచిపోయింది.
(2 / 8)
పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆయిల్ రిఫైనరీ కార్మికుల నిరసనలు. వీరి స్ట్రైక్ తో దేశవ్యాప్తంగా చమురు రవాణా పాక్షికంగా నిలిచిపోయింది.(Christophe Simon / AFP)
పారిస్ లో నిరసనకారులను అడ్డుకుంటున్న పోలీసులు.
(3 / 8)
పారిస్ లో నిరసనకారులను అడ్డుకుంటున్న పోలీసులు.(Gonzalo Fuentes / REUTERS)
In a photo from March 21, a firefighter extinguishes a fire during a demonstration, after the pension reform was adopted in Paris. Unions have called for new nationwide protests on March 24, to demand the government simply withdraw the retirement bill, AP reported.
(4 / 8)
In a photo from March 21, a firefighter extinguishes a fire during a demonstration, after the pension reform was adopted in Paris. Unions have called for new nationwide protests on March 24, to demand the government simply withdraw the retirement bill, AP reported.(Gonzalo Fuentes / REUTERS)
Police in riot gear patrol the street during a demonstration in Paris, France, on March 21. 
(5 / 8)
Police in riot gear patrol the street during a demonstration in Paris, France, on March 21. (Gonzalo Fuentes / REUTERS)
నిరసనకారులు నిప్పుపెట్టడంతో తగలబడుతున్న బైక్. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిస్ సహా ప్రధాన నగరాలు, పట్టణాలు దుర్గంధభరితమయ్యాయి. 
(6 / 8)
నిరసనకారులు నిప్పుపెట్టడంతో తగలబడుతున్న బైక్. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిస్ సహా ప్రధాన నగరాలు, పట్టణాలు దుర్గంధభరితమయ్యాయి. (Yves Herman / REUTERS)
తన నిర్ణయాలపై దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతుండడంతో, వాటిని సమీక్షించనున్నట్లు దేశాధ్యక్షుడు మేక్రాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 
(7 / 8)
తన నిర్ణయాలపై దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతుండడంతో, వాటిని సమీక్షించనున్నట్లు దేశాధ్యక్షుడు మేక్రాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. (Gonzalo Fuentes / REUTERS)
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ దిష్టిబొమ్మతో పారిస్ లో నిరసనకారుల ఆటలు.
(8 / 8)
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ దిష్టిబొమ్మతో పారిస్ లో నిరసనకారుల ఆటలు.(Eric Gaillard / REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి