తెలుగు న్యూస్  /  ఫోటో  /  France Protest: నిరసనకారుల ఆగ్రహ జ్వాలల్లో ఫ్రాన్స్ మండిపోతోంది..

France Protest: నిరసనకారుల ఆగ్రహ జ్వాలల్లో ఫ్రాన్స్ మండిపోతోంది..

01 July 2023, 20:36 IST

France Protest: నిరసనకారుల ఆగ్రహ జ్వాలల్లో ఫ్రాన్స్ మండిపోతోంది. 17 ఏళ్ల యువకుడు నేహల్ ను పోలీసులు అకారణంగా కాల్చి చంపడంపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు రోడ్లపై చేరి విధ్వంసం సృష్టించారు. వాహనాలను తగలబెట్టారు. షాప్స్ ను లూటీ చేశారు. 

  • France Protest: నిరసనకారుల ఆగ్రహ జ్వాలల్లో ఫ్రాన్స్ మండిపోతోంది. 17 ఏళ్ల యువకుడు నేహల్ ను పోలీసులు అకారణంగా కాల్చి చంపడంపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు రోడ్లపై చేరి విధ్వంసం సృష్టించారు. వాహనాలను తగలబెట్టారు. షాప్స్ ను లూటీ చేశారు. 
France deployed 45,000 police officers on Saturday to quell violence over the death of a 17-year-old, killed during a traffic stop in a Paris suburb on June 27. 
(1 / 5)
France deployed 45,000 police officers on Saturday to quell violence over the death of a 17-year-old, killed during a traffic stop in a Paris suburb on June 27. (AFP)
ఫ్రాన్స్ పోలీసుల వివక్షాపూరిత తీరును ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యాపించాయి.
(2 / 5)
ఫ్రాన్స్ పోలీసుల వివక్షాపూరిత తీరును ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యాపించాయి.(AFP)
తగలబడుతున్న వాహనాలు. మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్న అగ్ని మాపక సిబ్బంది. 
(3 / 5)
తగలబడుతున్న వాహనాలు. మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్న అగ్ని మాపక సిబ్బంది. (AFP)
నిరసనకారులు నిప్పంటించడంతో తగలబడుతున్న వాహనం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఎదుర్కొంటున్న అత్యంత భారీ సంక్షోభం ఇదేనని భావిస్తున్నారు. 
(4 / 5)
నిరసనకారులు నిప్పంటించడంతో తగలబడుతున్న వాహనం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఎదుర్కొంటున్న అత్యంత భారీ సంక్షోభం ఇదేనని భావిస్తున్నారు. (AFP)
పారిస్ వీధుల్లో నిరసనకారులు. జూన్ 27న నేహల్ అనే 17 ఏళ్ల కుర్రాడిని పారిస్ సబర్బ్ లో పోలీసులు అకారణంగా తుపాకీతో కాల్పులు జరిపి చంపేయడంపై దేశవ్యాప్తంగా ప్రజలు భగ్గుమంటున్నారు.
(5 / 5)
పారిస్ వీధుల్లో నిరసనకారులు. జూన్ 27న నేహల్ అనే 17 ఏళ్ల కుర్రాడిని పారిస్ సబర్బ్ లో పోలీసులు అకారణంగా తుపాకీతో కాల్పులు జరిపి చంపేయడంపై దేశవ్యాప్తంగా ప్రజలు భగ్గుమంటున్నారు.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి