Diabetic Foot Care: మధుమేహంలో పాదాల సంరక్షణే అత్యంత కీలకం…డయాబెటిస్‌తో పాదాలను కాపాడుకోండి ఇలా..
01 October 2024, 13:35 IST
Diabetic Foot Care: మధుమేహం ఉన్నవారు పాదాలను తమ ముఖాన్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. దాదాపు 15 శాతము డయాబెటిస్ రోగులు పాదముల సమస్యతో బాధపడి వుంటారు. ఈ క్రమంలో పాదాలను ప్రతి రోజు పరీక్షించుకోవాలి. అద్దం సాయం కూడా తీసుకోవాలి. పాదాలు, గోర్లు, వ్రేళ్ళ మధ్య స్థలము మొదలైనవాటిని చూడాలి.
- Diabetic Foot Care: మధుమేహం ఉన్నవారు పాదాలను తమ ముఖాన్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. దాదాపు 15 శాతము డయాబెటిస్ రోగులు పాదముల సమస్యతో బాధపడి వుంటారు. ఈ క్రమంలో పాదాలను ప్రతి రోజు పరీక్షించుకోవాలి. అద్దం సాయం కూడా తీసుకోవాలి. పాదాలు, గోర్లు, వ్రేళ్ళ మధ్య స్థలము మొదలైనవాటిని చూడాలి.