తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /   హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఆహారాలను తినండి!

హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఆహారాలను తినండి!

23 June 2022, 16:48 IST

హార్మోన్ల సమతుల్యత సరిగ్గా  ఉండాలంటే సరైనా ఆహార ప్రణాళిక ఉండాలి. మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయే హార్మోన్ల ప్రభావం శరీరం భాగాల పని తీరులో కీలకంగా పని చెస్తో్ంది, మరీ హార్మోన్ల పని తీరు సరిగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం

  • హార్మోన్ల సమతుల్యత సరిగ్గా  ఉండాలంటే సరైనా ఆహార ప్రణాళిక ఉండాలి. మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయే హార్మోన్ల ప్రభావం శరీరం భాగాల పని తీరులో కీలకంగా పని చెస్తో్ంది, మరీ హార్మోన్ల పని తీరు సరిగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే పెరుగు తినాలి. కావాలంటే, పెరుగుతో కొన్ని పండ్లను తినవచ్చు. చియా గింజలను కూడా కలపవచ్చు.
(1 / 7)
హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే పెరుగు తినాలి. కావాలంటే, పెరుగుతో కొన్ని పండ్లను తినవచ్చు. చియా గింజలను కూడా కలపవచ్చు.(Pixabay)
ఆరోగ్యకరమైన హార్మోన్ల కోసం పెరుగుతో పాటు, మీరు మజ్జిగలో పుదీనా, ఉప్పు, ఎండుమిర్చి కలపి తాగాలి
(2 / 7)
ఆరోగ్యకరమైన హార్మోన్ల కోసం పెరుగుతో పాటు, మీరు మజ్జిగలో పుదీనా, ఉప్పు, ఎండుమిర్చి కలపి తాగాలి
ఫాక్స్ నట్: కాల్చిన మఖానాలో రాక్ సాల్ట్, ఎండుమిర్చి కలిపి తీసుకోవం ద్వారా హార్మోన్లు సమతుల్యంగా ఉంచుతుంది.
(3 / 7)
ఫాక్స్ నట్: కాల్చిన మఖానాలో రాక్ సాల్ట్, ఎండుమిర్చి కలిపి తీసుకోవం ద్వారా హార్మోన్లు సమతుల్యంగా ఉంచుతుంది.
క్యారెట్లు: క్యారెట్, దోసకాయలు వంటి హమ్మస్ తప్పనిసరిగా తినాలి.
(4 / 7)
క్యారెట్లు: క్యారెట్, దోసకాయలు వంటి హమ్మస్ తప్పనిసరిగా తినాలి.
తాజా పండ్లను తినడం ద్వారా హార్మోన్లను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.
(5 / 7)
తాజా పండ్లను తినడం ద్వారా హార్మోన్లను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.
కొబ్బరి నీళ్లను చల్లటి స్మూతీ తయారు చేసి త్రాగాలి. ఇది చల్లదనంతో పాటు ఓత్తిడి తగ్గడంలో సహాయపడుతుంది.
(6 / 7)
కొబ్బరి నీళ్లను చల్లటి స్మూతీ తయారు చేసి త్రాగాలి. ఇది చల్లదనంతో పాటు ఓత్తిడి తగ్గడంలో సహాయపడుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి