తెలుగు న్యూస్  /  ఫోటో  /  Immunity Boosting Foods For Kids । చలికాలంలో పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే!

Immunity Boosting Foods for Kids । చలికాలంలో పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే!

15 November 2022, 23:10 IST

Immunity Boosting Foods for Kids: చాలా మంది చలికాలంను ఆస్వాదిస్తున్నప్పటికీ, పిల్లలపై మాత్రం ఈ సీజన్ చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలకు దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి తినిపించండి. 

  • Immunity Boosting Foods for Kids: చాలా మంది చలికాలంను ఆస్వాదిస్తున్నప్పటికీ, పిల్లలపై మాత్రం ఈ సీజన్ చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలకు దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి తినిపించండి. 
సిట్రస్ పండ్లు: విటమిన్ సి అధికంగా నారింజ, బత్తాయి, ద్రాక్షపండ్లు పిల్లలకు తినిపిస్తుండండి. ఇవి వారి రోగనిరోధక వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తాయి.
(1 / 5)

బీట్‌రూట్: బీట్‌రూట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది పిల్లల జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది తింటే వ్యాధులను ఎదుర్కొనేందుకు మంచి శక్తి లభిస్తుంది.
(2 / 5)

ఉసిరి కాయ: ఈ చలికాలంలో ఉసిరి కాయలు విరివిగా లభిస్తాయి. ఈ పండు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. జ్వరం, జలుబు, కడుపు సమస్యలను నివారించగలుగుతుంది.
(3 / 5)

చిలగడదుంప: చిలగడదుంప విటమిన్లు, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాల పవర్ హౌజ్. ఇవి రుచిగా ఉంటాయి, పిల్లలు తినేందుకు ఇష్టపడతారు. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
(4 / 5)

టర్నిప్: దీనిని ఎర్ర ముల్లంగి దుంప అని కూడా అంటారు. వీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పిల్లలలో రక్షణ వ్యవస్థను పెంచుతాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి