తెలుగు న్యూస్  /  ఫోటో  /  Depression: డిప్రెషన్ పెరుగుతుందా? ఆహారం మార్చి చూడండి!

Depression: డిప్రెషన్ పెరుగుతుందా? ఆహారం మార్చి చూడండి!

11 May 2023, 17:20 IST

Depression: ఆందోళన, నిరాశ వ్యక్తిని మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తాయి. ఆందోళనకు ఆహారం కూడా కారణం కావచ్చు. కొన్ని తింటే ఆందోళన పెరుగుతుంది, మరికొన్నింటితో ఆందోళన తగ్గుతుంది.

Depression: ఆందోళన, నిరాశ వ్యక్తిని మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తాయి. ఆందోళనకు ఆహారం కూడా కారణం కావచ్చు. కొన్ని తింటే ఆందోళన పెరుగుతుంది, మరికొన్నింటితో ఆందోళన తగ్గుతుంది.
ఆందోళన, డిప్రెషన్  అనేవి జీవితానికి శత్రువులు. వీటిని ఎదుర్కోవాలంటే అందుకు వివిధ మార్గాలు ఉన్నాయి, అందులో మీరు తినే ఆహారం కూడా ఒక భాగం. 
(1 / 6)
ఆందోళన, డిప్రెషన్  అనేవి జీవితానికి శత్రువులు. వీటిని ఎదుర్కోవాలంటే అందుకు వివిధ మార్గాలు ఉన్నాయి, అందులో మీరు తినే ఆహారం కూడా ఒక భాగం. (Freepik)
మనం తినే ఆహారం మన మానసిక స్థితిని బాగా ప్రభావితం చేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఆందోళన,  నిరాశను పెంచే కొన్ని అంశాలు ఉన్నాయి. 
(2 / 6)
మనం తినే ఆహారం మన మానసిక స్థితిని బాగా ప్రభావితం చేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఆందోళన,  నిరాశను పెంచే కొన్ని అంశాలు ఉన్నాయి. (Freepik)
నూనెలో వేయించిన  బంగాళదుంపలు రుచికరంగా ఉంటాయి. కానీ, చిప్స్ లాంటివి తినడం వలన మనస్సు చెదురుతుంది. ఆందోళన పెరుగుతుంది. 
(3 / 6)
నూనెలో వేయించిన  బంగాళదుంపలు రుచికరంగా ఉంటాయి. కానీ, చిప్స్ లాంటివి తినడం వలన మనస్సు చెదురుతుంది. ఆందోళన పెరుగుతుంది. (Freepik)
బంగాళదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, ఇది హార్మోన్ల హెచ్చుతగ్గులను కూడా పెంచుతుంది. 
(4 / 6)
బంగాళదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, ఇది హార్మోన్ల హెచ్చుతగ్గులను కూడా పెంచుతుంది. (Freepik)
హార్మోన్ల సమతుల్యత చెదిరినప్పుడు, వివిధ సమస్యలు తలెత్తుతాయి. ఇది ఆందోళన,  డిప్రెషన్ వంటి మానసిక పరిస్థితులకు దారితీస్తుంది. 
(5 / 6)
హార్మోన్ల సమతుల్యత చెదిరినప్పుడు, వివిధ సమస్యలు తలెత్తుతాయి. ఇది ఆందోళన,  డిప్రెషన్ వంటి మానసిక పరిస్థితులకు దారితీస్తుంది. (Freepik)
వివిధ పదార్థాలను డీప్ ఫ్రై చేసినపుడు అక్రిలమైడ్ అనే సమ్మేళనం ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుంది. ఇది ఆందోళన , డిప్రెషన్ సమస్యను పెంచుతుంది.
(6 / 6)
వివిధ పదార్థాలను డీప్ ఫ్రై చేసినపుడు అక్రిలమైడ్ అనే సమ్మేళనం ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుంది. ఇది ఆందోళన , డిప్రెషన్ సమస్యను పెంచుతుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి