తెలుగు న్యూస్  /  ఫోటో  /  Changes In Voter Id : ఓటర్ కార్డులో నియోజకవర్గం లేదా అడ్రస్ మార్పు చేసుకోవాలనుకుంటున్నారా..? ప్రాసెస్ ఇదే

Changes in Voter ID : ఓటర్ కార్డులో నియోజకవర్గం లేదా అడ్రస్ మార్పు చేసుకోవాలనుకుంటున్నారా..? ప్రాసెస్ ఇదే

20 January 2024, 10:40 IST

Changes in Voter ID Card : ఓటరు కార్డులో పలు మార్పులకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఎన్నికల సంఘం. నియోజకవర్గం మార్పు లేదా చిరునామా మార్చుకునేందుకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు పలు వివరాలను పేర్కొంది.

  • Changes in Voter ID Card : ఓటరు కార్డులో పలు మార్పులకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఎన్నికల సంఘం. నియోజకవర్గం మార్పు లేదా చిరునామా మార్చుకునేందుకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు పలు వివరాలను పేర్కొంది.
ఓటరు కార్డులో చిరునామా మార్చుకునేందుకు ఛాన్స్ కల్పించింది ఎన్నికల సంఘం. ఇందుకోసం ఫారమ్ 8ను ఉపయోగించి కొత్త చిరునామాకు ఓటరు కార్డును మార్చుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
(1 / 5)
ఓటరు కార్డులో చిరునామా మార్చుకునేందుకు ఛాన్స్ కల్పించింది ఎన్నికల సంఘం. ఇందుకోసం ఫారమ్ 8ను ఉపయోగించి కొత్త చిరునామాకు ఓటరు కార్డును మార్చుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.(CEO Telangana)
ఇక కేవలం చిరునామానే కాకుండా... అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇందుకోసం కూడా ఫారమ్ 8ను ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు.
(2 / 5)
ఇక కేవలం చిరునామానే కాకుండా... అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇందుకోసం కూడా ఫారమ్ 8ను ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు.(CEO Telangana)
ఇది వరకే ఓటరు జాబితాలో పేరు నమోదై ఉన్నట్లు అయితే కొత్తగా ఫారమ్ 6తో నమోదు చేసుకోవద్దని ఈసీ సూచించింది. 
(3 / 5)
ఇది వరకే ఓటరు జాబితాలో పేరు నమోదై ఉన్నట్లు అయితే కొత్తగా ఫారమ్ 6తో నమోదు చేసుకోవద్దని ఈసీ సూచించింది. (CEO Telangana)
మార్పుల కోసం తెలంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో జనవరి 20, 21 తేదీల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని ఈసీ పేర్కొంది. 
(4 / 5)
మార్పుల కోసం తెలంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో జనవరి 20, 21 తేదీల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని ఈసీ పేర్కొంది. (CEO Telangana)
https://voters.eci.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి సింపుల్ గా  ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. 
(5 / 5)
https://voters.eci.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి సింపుల్ గా  ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. (CEO Telangana)

    ఆర్టికల్ షేర్ చేయండి