Foot Nail Care : ఈ చిట్కాలు పాటిస్తే మీ కాలి గోళ్లు అందంగా ఉంటాయి
20 February 2024, 17:06 IST
Foot Nail Care : కాలి గోళ్ళపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజంతా దుమ్ము, ధూళి, నీటితో పాదాల గోర్లు బాగా దెబ్బతింటాయి. ఇది పుండ్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. క్రమం తప్పకుండా మీ గోళ్ళను జాగ్రత్తగా చూసుకోండి.
- Foot Nail Care : కాలి గోళ్ళపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజంతా దుమ్ము, ధూళి, నీటితో పాదాల గోర్లు బాగా దెబ్బతింటాయి. ఇది పుండ్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. క్రమం తప్పకుండా మీ గోళ్ళను జాగ్రత్తగా చూసుకోండి.