తెలుగు న్యూస్  /  ఫోటో  /  Floods In Pics: వరదలు మిగిల్చిన విషాదం.. సాయం కోసం ఆర్తనాదాలు

Floods in Pics: వరదలు మిగిల్చిన విషాదం.. సాయం కోసం ఆర్తనాదాలు

02 September 2024, 18:58 IST

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే 31 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. గుప్పెడు మెతుకుల కోసం కన్నీరు పెడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు.

  • ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే 31 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. గుప్పెడు మెతుకుల కోసం కన్నీరు పెడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు.
విజయవాడ: వరద ముంపు ప్రాంతం నుంచి పసికందును బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
(1 / 12)
విజయవాడ: వరద ముంపు ప్రాంతం నుంచి పసికందును బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది(PTI)
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులను కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
(2 / 12)
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులను కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది(PTI)
విజయవాడ, సెప్టెంబరు 2: భారీ వర్షాలకు పాక్షికంగా నీట మునిగిన ప్రాంతం. సోమవారం విజయవాడలో ఏరియల్ వ్యూ 
(3 / 12)
విజయవాడ, సెప్టెంబరు 2: భారీ వర్షాలకు పాక్షికంగా నీట మునిగిన ప్రాంతం. సోమవారం విజయవాడలో ఏరియల్ వ్యూ (ANI)
మహబూబాబాద్, సెప్టెంబరు 2: మహబూబాబాద్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి కేసముద్రం- ఇంటకన్నెలను కలిపే ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
(4 / 12)
మహబూబాబాద్, సెప్టెంబరు 2: మహబూబాబాద్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి కేసముద్రం- ఇంటకన్నెలను కలిపే ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.(ANI)
మహబూబాబాద్, సెప్టెంబరు 2: ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 
(5 / 12)
మహబూబాబాద్, సెప్టెంబరు 2: ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. (ANI)
భారీ వర్షాలతో విజయవాడ బుడమేరు వాగు నది ఉప్పొంగడంతో పాక్షికంగా ముంపునకు గురైన ప్రాంతం
(6 / 12)
భారీ వర్షాలతో విజయవాడ బుడమేరు వాగు నది ఉప్పొంగడంతో పాక్షికంగా ముంపునకు గురైన ప్రాంతం(ANI)
విజయవాడలో భారీ వర్షాలకు బుడమేరు వాగు నది ఉప్పొంగి ప్రవహించడంతో ముంపునకు గురైన ప్రాంతం
(7 / 12)
విజయవాడలో భారీ వర్షాలకు బుడమేరు వాగు నది ఉప్పొంగి ప్రవహించడంతో ముంపునకు గురైన ప్రాంతం(ANI)
విజయవాడ: భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలను విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఐపీఎస్ ఎస్వీ రాజశేఖర్ బాబు తదితరులు పరిశీలించారు. 
(8 / 12)
విజయవాడ: భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలను విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఐపీఎస్ ఎస్వీ రాజశేఖర్ బాబు తదితరులు పరిశీలించారు. (PTI)
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలు
(9 / 12)
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలు(PTI)
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతం నుంచి చిన్నారని తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
(10 / 12)
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతం నుంచి చిన్నారని తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది(PTI)
భవానీపురం సితారా సెంటర్ లో వరద దృశ్యాలు
(11 / 12)
భవానీపురం సితారా సెంటర్ లో వరద దృశ్యాలు(PTI)
సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న విజయవాడ వరద బాధిత ప్రాంతాల ప్రజలు
(12 / 12)
సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న విజయవాడ వరద బాధిత ప్రాంతాల ప్రజలు(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి