తెలుగు న్యూస్  /  ఫోటో  /  Farmers Protest: ఢిల్లీలో మూడో రోజుకు చేరిన రైతు నిరసనలు; పంజాబ్ లో రైల్ రోకో

Farmers Protest: ఢిల్లీలో మూడో రోజుకు చేరిన రైతు నిరసనలు; పంజాబ్ లో రైల్ రోకో

15 February 2024, 17:46 IST

Farmers Protest: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు గురువారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. భారతీయ కిసాన్ యూనియన్ (ఎ ఉగ్రహన్), బకు డాకుండ (ధనేర్) యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం పంజాబ్‌లోని పలు చోట్ల నాలుగు గంటల పాటు 'రైల్ రోకో' నిర్వహించారు.

  • Farmers Protest: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు గురువారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. భారతీయ కిసాన్ యూనియన్ (ఎ ఉగ్రహన్), బకు డాకుండ (ధనేర్) యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం పంజాబ్‌లోని పలు చోట్ల నాలుగు గంటల పాటు 'రైల్ రోకో' నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని రైతులు చేపట్టిన 'ఢిల్లీ చలో' పాదయాత్ర గురువారంతో మూడో రోజుకు చేరుకుంది. రైతుల రైల్ రోకో కార్యక్రమం వల్ల ఢిల్లీ-అమృత్‌సర్ మార్గంలో గురువారం కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
(1 / 8)
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని రైతులు చేపట్టిన 'ఢిల్లీ చలో' పాదయాత్ర గురువారంతో మూడో రోజుకు చేరుకుంది. రైతుల రైల్ రోకో కార్యక్రమం వల్ల ఢిల్లీ-అమృత్‌సర్ మార్గంలో గురువారం కొన్ని రైళ్లను దారి మళ్లించారు.(AP)
రైతుల నిరసనల కారణంగా ఉత్తర రైల్వేలోని అంబాలా డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
(2 / 8)
రైతుల నిరసనల కారణంగా ఉత్తర రైల్వేలోని అంబాలా డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.(PTI)
అంబాలా డివిజన్ లో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలుపుతున్న రైతులు. 
(3 / 8)
అంబాలా డివిజన్ లో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలుపుతున్న రైతులు. (PTI)
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం పంజాబ్ లో 4 గంటల పాటు రైల్ రోకో నిర్వహించారు. 
(4 / 8)
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం పంజాబ్ లో 4 గంటల పాటు రైల్ రోకో నిర్వహించారు. (PTI)
పంజాబ్ లోని రాజ్ పుర రైల్వే స్టేషన్ వద్ద రైల్ రోకో నిర్వహిస్తున్న రైతులు.
(5 / 8)
పంజాబ్ లోని రాజ్ పుర రైల్వే స్టేషన్ వద్ద రైల్ రోకో నిర్వహిస్తున్న రైతులు.(PTI)
పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా రైతులు రైల్ రోకో చేపట్టారు.
(6 / 8)
పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా రైతులు రైల్ రోకో చేపట్టారు.(PTI)
సమస్యలపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య సమావేశం జరగనుంది.
(7 / 8)
సమస్యలపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య సమావేశం జరగనుంది.(PTI)
తమ పంటలకు కనీస మద్దతు ధరపై న్యాయపరమైన హామీ, రుణమాఫీ, నల్ల చట్టాల ఉపసంహరణ సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తూ రైతులు ప్రారంభించిన ఆందోళన నేటికి మూడో రోజుకు చేరుకుంది.
(8 / 8)
తమ పంటలకు కనీస మద్దతు ధరపై న్యాయపరమైన హామీ, రుణమాఫీ, నల్ల చట్టాల ఉపసంహరణ సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తూ రైతులు ప్రారంభించిన ఆందోళన నేటికి మూడో రోజుకు చేరుకుంది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి