Hyderabad Cafe Bahar Biryani : మూతపడిన 50 ఏళ్ల నాటి ‘కేఫ్ బహార్’…! పరేషాన్ లో బిర్యానీ లవర్స్
25 October 2024, 6:28 IST
బిర్యానీకి హైదరాబాద్ చాలా ఫేమస్! అందులోనూ కొన్ని రెస్టారెంట్లకు తిరుగులేదు. పక్కాగా అక్కడికి వెళ్లి తినాల్సిందే అన్నట్లు ఉంటుంది. అందులో ఒకటి కేఫ్ బహార్. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రెస్టారెంట్ తాజాగా మూతపడింది. యాజమాన్యంలోని కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.
- బిర్యానీకి హైదరాబాద్ చాలా ఫేమస్! అందులోనూ కొన్ని రెస్టారెంట్లకు తిరుగులేదు. పక్కాగా అక్కడికి వెళ్లి తినాల్సిందే అన్నట్లు ఉంటుంది. అందులో ఒకటి కేఫ్ బహార్. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రెస్టారెంట్ తాజాగా మూతపడింది. యాజమాన్యంలోని కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.