Fake ChatGPT apps: గూగుల్ ప్లే స్టోర్ లోని ఈ ఫేక్ ChatGPT యాప్స్ తో జాగ్రత్త
07 February 2023, 22:21 IST
Fake ChatGPT apps: ChatGPT.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ ఇది. కృత్రిమ మేథ ద్వారా రూపుదిద్దుకున్న ఈ చాట్ బాట్ ఇప్పుడు గూగుల్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ చాట్ బాట్ ను ఎలాన్ మస్క్ (Elon Musk) కంపెనీ ఓపెన్ ఏఐ (OpenAI) తయారు చేసింది. దీని బీటా వర్షన్ ను డిసెంబర్ లో లాంచ్ చేశారు. నాటి నుంచి ఈ చాట్ జీపీటీ యాప్ (ChatGPT) వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో నకిలీ చాట్ జీపీటీ (ChatGPT) యాప్ లు కూడా వచ్చేశాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. ఇవే ఈ ఫేక్ ChatGPT యాప్స్.
- Fake ChatGPT apps: ChatGPT.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ ఇది. కృత్రిమ మేథ ద్వారా రూపుదిద్దుకున్న ఈ చాట్ బాట్ ఇప్పుడు గూగుల్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ చాట్ బాట్ ను ఎలాన్ మస్క్ (Elon Musk) కంపెనీ ఓపెన్ ఏఐ (OpenAI) తయారు చేసింది. దీని బీటా వర్షన్ ను డిసెంబర్ లో లాంచ్ చేశారు. నాటి నుంచి ఈ చాట్ జీపీటీ యాప్ (ChatGPT) వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో నకిలీ చాట్ జీపీటీ (ChatGPT) యాప్ లు కూడా వచ్చేశాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. ఇవే ఈ ఫేక్ ChatGPT యాప్స్.