తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Top 10 Universities: ప్రపంచంలోని 10 అత్యుత్తమ యూనివర్సిటీలు..

Top 10 universities: ప్రపంచంలోని 10 అత్యుత్తమ యూనివర్సిటీలు..

01 March 2023, 20:12 IST

విద్యాభ్యాసం కోసం అత్యుత్తమ విద్యా సంస్థలను వెతుక్కుని వెళ్లడమనేది ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం సాధారణమైంది. ఈ నేపథ్యంలో, ఇవే ప్రపంచంలోని 10 అత్యుత్తమ వర్సిటీలు..

  • విద్యాభ్యాసం కోసం అత్యుత్తమ విద్యా సంస్థలను వెతుక్కుని వెళ్లడమనేది ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం సాధారణమైంది. ఈ నేపథ్యంలో, ఇవే ప్రపంచంలోని 10 అత్యుత్తమ వర్సిటీలు..
Yale University: న్యూ హ్యావెన్ లో ఈ యేల్ యూనివర్సిటీ ఉంది. రీసెర్చ్, ఇన్నోవేషన్ కు ఇది ప్రసిద్ధి. చాలా మంది ప్రముఖులు, సైంటిస్టులు ఇక్కడ చదువుకున్నారు. 
(1 / 10)
Yale University: న్యూ హ్యావెన్ లో ఈ యేల్ యూనివర్సిటీ ఉంది. రీసెర్చ్, ఇన్నోవేషన్ కు ఇది ప్రసిద్ధి. చాలా మంది ప్రముఖులు, సైంటిస్టులు ఇక్కడ చదువుకున్నారు. (Unsplash)
Cornell University: న్యూయార్క్ లోని కార్నెల్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 10 వర్సిటీల్లో ఒకటి. 
(2 / 10)
Cornell University: న్యూయార్క్ లోని కార్నెల్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 10 వర్సిటీల్లో ఒకటి. (Unsplash)
Massachusetts Institute of Technology (MIT): ఎంఐటీ. కేంబ్రిడ్జ్ లోని మసాచుసెట్స్ లో ఉందీ యూనివర్సిటీ. ప్రపంచంలోని ప్రెస్టీజియస్ వర్సిటీల్లో ఒకటి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇక్కడి విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంది.
(3 / 10)
Massachusetts Institute of Technology (MIT): ఎంఐటీ. కేంబ్రిడ్జ్ లోని మసాచుసెట్స్ లో ఉందీ యూనివర్సిటీ. ప్రపంచంలోని ప్రెస్టీజియస్ వర్సిటీల్లో ఒకటి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇక్కడి విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంది.(Unsplash)
Harvard University: కేంబ్రిడ్జ్ లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ కూడా టాప్ 10 వర్సిటీల్లో ఒకటి. 
(4 / 10)
Harvard University: కేంబ్రిడ్జ్ లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ కూడా టాప్ 10 వర్సిటీల్లో ఒకటి. (Unsplash)
Princeton University: న్యూ జెర్సీలో ఉందీ ప్రిన్స్ టన్ యూనివర్సిటీ. టాప్ 10 లో ఒకటైన ఈ వర్సిటీలో రీసెర్చ్ కు పెద్ద పీట వేస్తారు. 
(5 / 10)
Princeton University: న్యూ జెర్సీలో ఉందీ ప్రిన్స్ టన్ యూనివర్సిటీ. టాప్ 10 లో ఒకటైన ఈ వర్సిటీలో రీసెర్చ్ కు పెద్ద పీట వేస్తారు. (Unsplash)
University of Cambridge: ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్: కేంబ్రిడ్జ్ లో చదువుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులకు ఒక కల.
(6 / 10)
University of Cambridge: ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్: కేంబ్రిడ్జ్ లో చదువుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులకు ఒక కల.(Unsplash)
Stanford University: కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ స్టడీస్ కు ఫేమస్. రీసెర్చ్, ఇన్నోవేషన్ కు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. 
(7 / 10)
Stanford University: కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ స్టడీస్ కు ఫేమస్. రీసెర్చ్, ఇన్నోవేషన్ కు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. (Unsplash)
University of Chicago: చికాగో లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ చికాగో కూడా టాప్ 10 వరల్డ్ ఫేమస్ వర్సిటీల్లో ఒకటి.
(8 / 10)
University of Chicago: చికాగో లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ చికాగో కూడా టాప్ 10 వరల్డ్ ఫేమస్ వర్సిటీల్లో ఒకటి.(Unsplash)
California Institute of Technology (Caltech): కాలిఫోర్నియాలో ఉంది ఈ కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ, సైన్స్, ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ లో అత్యుత్తమ విద్యార్థులు ఈ వర్సిటీ నుంచి వచ్చారు. 
(9 / 10)
California Institute of Technology (Caltech): కాలిఫోర్నియాలో ఉంది ఈ కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ, సైన్స్, ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ లో అత్యుత్తమ విద్యార్థులు ఈ వర్సిటీ నుంచి వచ్చారు. (Unsplash)
University of Oxford: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ. ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో ఇది ఉంది. ప్రపంచంలోనే ది బెస్ట్ యూనివర్సిటీ గా ఇది ప్రసిద్ధి చెందింది.
(10 / 10)
University of Oxford: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ. ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో ఇది ఉంది. ప్రపంచంలోనే ది బెస్ట్ యూనివర్సిటీ గా ఇది ప్రసిద్ధి చెందింది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి