In Pics | తెలంగాణ విమోచన దినోత్సవం.. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం
14 September 2022, 18:24 IST
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు మెుదలు అయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు అయింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో ఈవెంట్ పోస్టర్‌ను పంచుకున్నారు. 1948 సెప్టెంబర్‌లో భారతదేశంతో హైదరాబాద్ సంస్థానం వీలినానికి సంబంధించిన చిత్రాలు, ఆర్ట్‌లు ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి.