Mercedes-Benz: ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ భారత్ లో లాంచ్ చేస్తున్న లగ్జరీ కార్లు ఇవే..
10 July 2024, 19:42 IST
Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్ 2024 చివరి నాటికి భారతదేశంలో 12 కొత్త కార్లను విడుదల చేయాలని భావిస్తోంది. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. జర్మన్ ఆటో దిగ్గజమైన మెర్సిడెస్ బెంజ్ ముందుగా, రాబోయే రోజుల్లో విడుదల చేయబోయే కొన్ని మోడళ్ల వివరాలను వెల్లడించింది.
- Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్ 2024 చివరి నాటికి భారతదేశంలో 12 కొత్త కార్లను విడుదల చేయాలని భావిస్తోంది. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. జర్మన్ ఆటో దిగ్గజమైన మెర్సిడెస్ బెంజ్ ముందుగా, రాబోయే రోజుల్లో విడుదల చేయబోయే కొన్ని మోడళ్ల వివరాలను వెల్లడించింది.