తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sonam Kapoor | 'ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను'

Sonam Kapoor | 'ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను'

25 March 2022, 13:41 IST

బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ భార్య సునీతా అహుజా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్యూట్ నటి సోనమ్ కపూర్ తన తల్లికి.. ఇన్​స్ట్రాగ్రామ్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. జ్ఞాపకాలు పంచుకుంది.

  • బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ భార్య సునీతా అహుజా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్యూట్ నటి సోనమ్ కపూర్ తన తల్లికి.. ఇన్​స్ట్రాగ్రామ్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. జ్ఞాపకాలు పంచుకుంది.
సునీతా కపూర్ ఒకప్పుడు మోడల్. అనిల్ కపూర్ భార్యగా చాలా మందికి సుపరిచితురాలు కూడా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సునీతా కపూర్​కు.. తన కుమార్తె సోనమ్ కపూర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
(1 / 5)

అనిల్ కపూర్, సునీత దంపతులకు సోనమ్ కపూర్​తో పాటు.. రేహ కపూర్, హర్షవర్థన్ కపూర్​ కూడా ఉన్నారు.
(2 / 5)

2018లో సోనమ్​ కపూర్ పెళ్లి సమయంలో తల్లితో దిగిన ఫోటోను షేర్ చేసింది సోనమ్. తల్లికాబోతు.. తల్లి గొప్పతనాన్ని తెలిపింది.
(3 / 5)

"హ్యాపీ హ్యాపీ బర్త్ డే అమ్మ. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి" అని ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
(4 / 5)

“మీరు నాకు ఉత్తమ ఉదాహరణ! నేను ప్రపంచంలో నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను” అంటూ సోనమ్ క్యాప్షన్ జోడించింది. సోనమ్ కపూర్ కూడా ఇటీవల తల్లికాబోతున్నట్లు ప్రకటించారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి