SriRamaNavami: భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి ఏర్పాట్లు
28 March 2023, 13:01 IST
SriRamaNavami: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రాచలం కళ్యాణోత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.