తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Thyroid Health: పొట్ట గడబిడతో థైరాయిడ్ గ్రంధిపై ఎఫెక్ట్, జాగ్రత్త

Thyroid Health: పొట్ట గడబిడతో థైరాయిడ్ గ్రంధిపై ఎఫెక్ట్, జాగ్రత్త

25 January 2024, 12:33 IST

పొట్ట ఆరోగ్యంగా లేకపోతే థైరాయిడ్ ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

  • పొట్ట ఆరోగ్యంగా లేకపోతే థైరాయిడ్ ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
థైరాయిడ్ ఆరోగ్యం,  పొట్ట ఆరోగ్యంతో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. థైరాయిడ్ గ్రంధి జీవక్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.  థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే వివిధ జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. 
(1 / 5)
థైరాయిడ్ ఆరోగ్యం,  పొట్ట ఆరోగ్యంతో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. థైరాయిడ్ గ్రంధి జీవక్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.  థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే వివిధ జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. (Unsplash)
థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాలను తీసుకోవాలి. పొట్ట ఈ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.
(2 / 5)
థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాలను తీసుకోవాలి. పొట్ట ఈ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.(Unsplash)
పొట్టలో ఇన్ ఫ్లమ్మేషన్ వంటి సమస్యలు ఉంటే థైరాయిడ్ గ్రంధులపై ఈ ప్రభావం పడుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులకు దారితీస్తుంది.
(3 / 5)
పొట్టలో ఇన్ ఫ్లమ్మేషన్ వంటి సమస్యలు ఉంటే థైరాయిడ్ గ్రంధులపై ఈ ప్రభావం పడుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులకు దారితీస్తుంది.(Unsplash)
కొన్ని రకాల పొట్ట బ్యాక్టీరియా  థైరాయిడ్ హార్మోన్ T4ని, యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ T3గా మార్చే ప్రక్రియలో పాల్గొంటుంది. దీని వల్ల సమస్యలు వస్తాయి.
(4 / 5)
కొన్ని రకాల పొట్ట బ్యాక్టీరియా  థైరాయిడ్ హార్మోన్ T4ని, యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ T3గా మార్చే ప్రక్రియలో పాల్గొంటుంది. దీని వల్ల సమస్యలు వస్తాయి.(Unsplash)
పొట్టలో ఇబ్బందులు ఎదురైతే  థైరాయిడ్ రిసెప్టర్ రిసెప్టివిటీని తగ్గిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు అయిన T4ని T3గా మార్చడాన్ని ప్రభావితం చేస్తుంది.
(5 / 5)
పొట్టలో ఇబ్బందులు ఎదురైతే  థైరాయిడ్ రిసెప్టర్ రిసెప్టివిటీని తగ్గిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు అయిన T4ని T3గా మార్చడాన్ని ప్రభావితం చేస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి