తెలుగు న్యూస్  /  ఫోటో  /  కారం ఎక్కువగా తింటే శరీరం మొత్తం రోగాలే!

కారం ఎక్కువగా తింటే శరీరం మొత్తం రోగాలే!

08 April 2024, 18:18 IST

మీరు తినే ఆహారంలో ఎక్కవ కారం వేసుకుంటున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి! కారంతో కలిగే అనారోగ్య సమస్యలను ఇక్కడ తెలుసుకోండి..

  • మీరు తినే ఆహారంలో ఎక్కవ కారం వేసుకుంటున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి! కారంతో కలిగే అనారోగ్య సమస్యలను ఇక్కడ తెలుసుకోండి..
చాలా మందికి.. వంటల్లో ఎక్కువ కారం వేసుకుని తినే అలవాటు ఉంటుంది. కానీ ఇది శరీరంపై నెగిటివ్​ ఎఫెక్ట్​ చూపిస్తుందని వైద్యులు అంటున్నారు.
(1 / 5)

కారం ఎక్కువ తింటే జీర్ణక్రియ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. పొట్టలో అల్సర్​, గ్యాస్ట్రిక్​కు చెందిన వ్యాధులు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
(2 / 5)

చిల్లీ పౌడర్​లో ఉండే కాప్సీసిన్​.. కడుపులో ఇన్​ఫ్లమేషన్​ని సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి.
(3 / 5)

అవసరానికి మించి కారం తీసుకుంటే.. అనేక గుండె సమస్యలు, డయాబెటిస్​, కేన్సర్​ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
(4 / 5)

కారం ఎక్కువ తింటే కడుపులో కేన్సర్​ వచ్చే ప్రమాదం ఉంటుందని పలు అధ్యయనలు సైతం చెబుతున్నాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి