తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ ఆహారాలు తింటే.. కిడ్నీలో రాళ్లు వస్తాయి- జాగ్రత్త!

ఈ ఆహారాలు తింటే.. కిడ్నీలో రాళ్లు వస్తాయి- జాగ్రత్త!

21 January 2024, 16:40 IST

మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువ తింటే.. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

  • మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువ తింటే.. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పాలకూరలో ఆక్సొలేట్​ ఎక్కువగా ఉంటుంది. పాలకూరను ఎక్కువగా తింటే కిడ్నీలో కాల్షియం ఆక్సొలేట్​ స్టోన్స్​ ఏర్పడవచ్చు.
(1 / 5)

ఏ ఆహారంలో అయినా ఉప్పు అధికంగా ఉంటే, దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త!
(2 / 5)

బీఫ్​, పోర్క్​, ఫిష్​ని రోజూ తిన్నా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
(3 / 5)

ఫ్రైడ్​ ఫుడ్స్​, బర్గర్​, పిజ్జాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
(4 / 5)
ఫ్రైడ్​ ఫుడ్స్​, బర్గర్​, పిజ్జాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
మంచి నీరు ఎక్కువ తాగకపోయినా.. కిడ్నీలో రాళ్లు వస్తాయట.
(5 / 5)
మంచి నీరు ఎక్కువ తాగకపోయినా.. కిడ్నీలో రాళ్లు వస్తాయట.

    ఆర్టికల్ షేర్ చేయండి