Eating Rice: అన్నం తింటూనే బరువు తగ్గండి, ఎలాగంటే..!
20 June 2023, 15:51 IST
Eating Rice for Weight Loss: బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలా మంది అన్నం తినకుండా ఉంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నం పూర్తిగా మానేయాలి అని భావిస్తారు. బరువు తగ్గాలనుకునే వారు అన్నం తినకూడదా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
- Eating Rice for Weight Loss: బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలా మంది అన్నం తినకుండా ఉంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నం పూర్తిగా మానేయాలి అని భావిస్తారు. బరువు తగ్గాలనుకునే వారు అన్నం తినకూడదా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.