తెలుగు న్యూస్  /  ఫోటో  /  చలికాలంలో రోజు ఉదయం గుప్పెడు జీడిపప్పులు తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు..

చలికాలంలో రోజు ఉదయం గుప్పెడు జీడిపప్పులు తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు..

14 December 2024, 8:59 IST

చలికాలంలో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే డైట్​పై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అందుకే గుప్పెడు జీడిపప్పు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

  • చలికాలంలో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే డైట్​పై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అందుకే గుప్పెడు జీడిపప్పు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల నట్స్​ని కచ్చితంగా తినాలి. వాటిల్లో జీడిపప్పు ఒకటి. జీడిపప్పును రోజు తీసుకుంటే మంచిది.
(1 / 5)

ఉదయాన్ని బ్రేక్​ఫాస్ట్​లో జీడిపప్పు తింటే బ్లడ్​ ప్రెజర్​ కంట్రోల్​లో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుందని సూచిస్తోంది.
(2 / 5)

జీడిపప్పులోని పోషకాలతో మీరు రోజంతా యాక్టివ్​గా ఉంటారు. శరీరానికి ఎనర్జీ లభిస్తుంది.
(3 / 5)

రోజుకు కనీసం 5 నుంచి 8 జీడిపప్పులు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు శరీరానికి సరైన పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు.
(4 / 5)

జీడిపప్పును నానబెట్టి తింటే ఫైటిక్​ యాసిడ్​ పోతుందని, డైజేషన్​ కూడా సులభంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే లెక్కకు మించిన జీడిపప్పులు తినండం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయని గుర్తుపెట్టుకోవాలి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి