తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dy Cm Pawan At Tirumala : తిరుమలలో ప్రాయశ్చిత దీక్ష వివరణ, అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరిన పవన్ కల్యాణ్

Dy CM Pawan At Tirumala : తిరుమలలో ప్రాయశ్చిత దీక్ష వివరణ, అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరిన పవన్ కల్యాణ్

01 October 2024, 19:25 IST

Dy CM Pawan At Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.

  • Dy CM Pawan At Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల కొండకు బయలుదేరారు. ఆయనతో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఉన్నాయి. 
(1 / 7)

తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు.  
(2 / 7)

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష విరమణకు తిరుమలకు బయలుదేరారు. 
(3 / 7)

తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన పవన్ కల్యాణ్... అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్‌ కల్యాణ్ రాకతో కూటమి పార్టీల నేతలు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 
(4 / 7)

డిప్యూటీ సీఎం పవన్ రాకతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.
(5 / 7)

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ దీక్ష విరమణ నేపథ్యంలో గత నెల 30న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు. 
(6 / 7)

అక్టోబర్‌ 1న ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో పఠించాలని జనసేన పార్టీ శ్రేణులకు సూచించింది. అక్టోబర్ 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి