Dubai floods: ఎడారి నగరంలో కుండపోత వాన; నీట మునిగిన దుబాయ్
18 April 2024, 17:48 IST
యూఏఈలో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురవడంతో ట్రాఫిక్, కార్యాలయాలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. దుబాయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి కూడా వరద నీరు చేరింది. వర్షాలు, ఈదురుగాలులతో దుబాయి కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని చూసింది.
- యూఏఈలో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురవడంతో ట్రాఫిక్, కార్యాలయాలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. దుబాయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి కూడా వరద నీరు చేరింది. వర్షాలు, ఈదురుగాలులతో దుబాయి కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని చూసింది.