Telangana Secretariat: సాగర తీరాన మరో అద్భుతం.. ఆత్మగౌరవ ప్రతీకగా 'కొత్త సచివాలయం'
30 April 2023, 9:50 IST
Dr BR Ambedkar Telangana Secretariat: ఇవాళ తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా కొత్త భవనానికి మరిన్ని మెరుగులద్దారు. సాగరతీరాన సచివాలయం వజ్రంలా మెరుస్తోంది. రంగురంగుల కాంతుల్లో వెలిగిపోతుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
- Dr BR Ambedkar Telangana Secretariat: ఇవాళ తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా కొత్త భవనానికి మరిన్ని మెరుగులద్దారు. సాగరతీరాన సచివాలయం వజ్రంలా మెరుస్తోంది. రంగురంగుల కాంతుల్లో వెలిగిపోతుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.