తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nervous System: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి, మీ నాడీ వ్యవస్థ దెబ్బతిన్నట్టే లెక్క

Nervous system: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి, మీ నాడీ వ్యవస్థ దెబ్బతిన్నట్టే లెక్క

03 June 2024, 10:00 IST

Nervous system:  నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగాలి.  నిద్రపోవడంలో ఇబ్బంది పడడం, అతిగా తినడం వంటివన్నీ నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అర్థం. 

  • Nervous system:  నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగాలి.  నిద్రపోవడంలో ఇబ్బంది పడడం, అతిగా తినడం వంటివన్నీ నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అర్థం. 
అసమతుల్య నాడీ వ్యవస్థ మిమ్మల్ని నిరంతరం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీకు అతిగా కష్టపడుతున్నట్టు అనిపించినా, ఏ పని చేయాలన్నా ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కూడా ఇది మీ నాడీ వ్యవస్థ సమతుల్యత కోల్పోయిందని సంకేతం కావచ్చు. మన ఆధునిక జీవనశైలి కాలక్రమేణా మన శ్రేయస్సును దెబ్బతీసే అలవాట్లలోకి మిమ్మల్ని నెట్టివేస్తుంది. 
(1 / 5)
అసమతుల్య నాడీ వ్యవస్థ మిమ్మల్ని నిరంతరం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీకు అతిగా కష్టపడుతున్నట్టు అనిపించినా, ఏ పని చేయాలన్నా ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కూడా ఇది మీ నాడీ వ్యవస్థ సమతుల్యత కోల్పోయిందని సంకేతం కావచ్చు. మన ఆధునిక జీవనశైలి కాలక్రమేణా మన శ్రేయస్సును దెబ్బతీసే అలవాట్లలోకి మిమ్మల్ని నెట్టివేస్తుంది. (Unsplash)
మీకు నిరంతరం బిజీగా ఉండాలనిపిస్తుంది.  ఎందుకంటే  కొంత ఖాళీ సమయం దొరికితే, మనస్సు అతిగా ఆలోచించడం ప్రారంభిస్తుంది. 
(2 / 5)
మీకు నిరంతరం బిజీగా ఉండాలనిపిస్తుంది.  ఎందుకంటే  కొంత ఖాళీ సమయం దొరికితే, మనస్సు అతిగా ఆలోచించడం ప్రారంభిస్తుంది. (Shutterstock)
మీరు నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు. నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఇది నాడీ వ్యవస్థలో అసమతుల్యత వల్లే జరుగుతుంది.
(3 / 5)
మీరు నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు. నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఇది నాడీ వ్యవస్థలో అసమతుల్యత వల్లే జరుగుతుంది.(Unsplash)
మీరు తీసుకున్న ప్రతి ఎంపికను, నిర్ణయాన్ని అతిగా విశ్లేషించడం ప్రారంభిస్తాం. ఏ విషయాన్ని వెంటనే తేల్చరు. అంతర్గత విమర్శకులుగా మారుతారు. ఏ పనీ ముందుకు సాగనివ్వరూ. ఇలా చేస్తే ఏమవుతుందో అన్న అనుమానంతో ఉండిపోతారు. 
(4 / 5)
మీరు తీసుకున్న ప్రతి ఎంపికను, నిర్ణయాన్ని అతిగా విశ్లేషించడం ప్రారంభిస్తాం. ఏ విషయాన్ని వెంటనే తేల్చరు. అంతర్గత విమర్శకులుగా మారుతారు. ఏ పనీ ముందుకు సాగనివ్వరూ. ఇలా చేస్తే ఏమవుతుందో అన్న అనుమానంతో ఉండిపోతారు. (Unsplash)
నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఏకాగ్రత, దృష్టి  ఒక అంశంపై పెట్టడం చాలా కష్టం.   చిన్న చిన్న పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.
(5 / 5)
నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఏకాగ్రత, దృష్టి  ఒక అంశంపై పెట్టడం చాలా కష్టం.   చిన్న చిన్న పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి