తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cooking Tips | ఏవండోయ్ ఇది విన్నారా? ప్రెషర్​ కుక్కర్​లో అవి వండకూడదంటా..

Cooking Tips | ఏవండోయ్ ఇది విన్నారా? ప్రెషర్​ కుక్కర్​లో అవి వండకూడదంటా..

25 May 2022, 10:26 IST

ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల టైమ్​ కలిసి వస్తుంది. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. బెనిఫిట్స్ మంచిగా ఉన్నాయని కదా అని ఏది పడితే అది కుక్కర్​లో వండొద్దు అంటున్నారు నిపుణులు. ఇంతకీ కుక్కర్​లో ఏమి వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల టైమ్​ కలిసి వస్తుంది. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. బెనిఫిట్స్ మంచిగా ఉన్నాయని కదా అని ఏది పడితే అది కుక్కర్​లో వండొద్దు అంటున్నారు నిపుణులు. ఇంతకీ కుక్కర్​లో ఏమి వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ప్రెషర్ కుక్కర్‌లో వండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీనిలో వంట చేయడం సులువు కాబట్టి. పైగా తక్కువ సమయంలో వంట అయిపోతుంది. తద్వార గ్యాస్ కూడా మిగులుతుంది. 
(1 / 8)

అయితే అన్ని ఆహారాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు అంటున్నారు నిపుణులు. ఇది వివిధ సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. కుక్కర్‌లో రైస్ అస్సలు వండకూడదు అంటున్నారు. మరి ఇంకేమి వండకూడదో.. వండితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
(2 / 8)

పాలు కొద్దిగా వేడిచేస్తే పొంగి ప్రవహిస్తాయి. కాబట్టి ఎలాంటి ప్రెషర్ కుక్కర్‌లోనూ పాలను ఉడికించవద్దు. ఇది పెను ప్రమాదానికి దారి తీస్తుంది
(3 / 8)

చాలా మంది గుడ్లను ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెడతారు. కుక్కర్​లో ఉడకబెట్టడం వల్ల.. గుడ్లు లోపల పగలవచ్చు. ప్రెషర్ కుక్కర్లు కూడా పేలే అవకాశముంది.
(4 / 8)

కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. అలా చేయడం వల్ల వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు నాశనం అవుతాయి. తాజా కూరగాయల రుచి కూడా మారుతుంది.
(5 / 8)

చేపలు త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి వీటిని కుక్కర్​లో ఉడికించకూడదు. ప్రెషర్ కుక్కర్‌లో చేపలను ఉడికిస్తే.. ఎక్కువగా ఉడికిపోయి.. దాని రుచిని కోల్పోతుంది. అంతేకాకుండా దానిలోని పోషకాలు కూడా వృధా అవుతాయి.
(6 / 8)

ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండకూడదు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండడం వల్ల అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి మంచిది కాదు. ఇది వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
(7 / 8)

ప్రెషర్ కుక్కర్‌లో వండేటప్పుడు బియ్యం నుంచి నీటిని (గంజిని) తీయలేము. అందుకే ఈ అన్నం తింటే బరువు కూడా పెరుగుతారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి