అట్లతద్ది రోజు మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి- వైవాహిక జీవితం అందంగా ఉంటుంది
19 October 2024, 10:56 IST
దక్షిణాది ప్రజలు అట్లతద్ది వేడుకలు జరుపుకుంటే ఉత్తరాది వాళ్ళు కర్వా చౌత్ జరుపుకుంటారు. ఈ పండుగ పేర్లు వేరుగా ఉన్నప్పటికీ వాటి వెనుక ఉన్న పరమార్థం ఒకటే. ఈరోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.
- దక్షిణాది ప్రజలు అట్లతద్ది వేడుకలు జరుపుకుంటే ఉత్తరాది వాళ్ళు కర్వా చౌత్ జరుపుకుంటారు. ఈ పండుగ పేర్లు వేరుగా ఉన్నప్పటికీ వాటి వెనుక ఉన్న పరమార్థం ఒకటే. ఈరోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.