Bad Cholesterol: ఈ పనులు చేస్తే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది
25 May 2024, 17:02 IST
Bad Cholesterol: ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు. చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
- Bad Cholesterol: ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు. చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.